అన్వేషించండి

Radheshyam: ఓటీటీలో 'రాధేశ్యామ్' రిలీజ్ ఎప్పుడంటే?

సాధారణంగా ఏ సినిమా అయినా.. థియేట్రికల్ రిలీజ్ అనంతరం నాలుగు వారాల తరువాతే డిజిటల్ ప్లాట్ ఫామ్ కు వస్తుంది. కానీ రాధేశ్యామ్ ముందుగానే రిలీజ్ కానుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా 'రాధేశ్యామ్' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. విధికి, ప్రేమకి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. ఈ క్రమంలో హీరో, హీరోయిన్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారనేది సినిమాలో చూపించారు. జస్టిన్ ప్రభాకరన్ సాంగ్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. 

ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'రాధేశ్యామ్' సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడం, పైగా ప్రభాస్ సినిమా కావడంతో చాలా ఓటీటీ సంస్థలు ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 'రాధేశ్యామ్' నిర్మాతలతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. 

సాధారణంగా ఏ సినిమా అయినా.. థియేట్రికల్ రిలీజ్ అనంతరం నాలుగు వారాల తరువాతే డిజిటల్ ప్లాట్ ఫామ్ కు వస్తుంది. అంటే 'రాధేశ్యామ్' ఏప్రిల్ 11 తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. కానీ ఏప్రిల్ 2న ఉగాది పండగ కావడంతో ఆ రోజే మధ్యాహ్నం 12 గంటల నుంచి 'రాధేశ్యామ్' సినిమాను స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రికార్డ్ సాధిస్తుందో చూడాలి. 

ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. 'రాధే శ్యామ్'కు తొలి రోజు రూ. 79 కోట్ల గ్రాస్ వచ్చింది. రెండో రోజు రూ. 40 కోట్ల గ్రాస్, మూడో రోజైన ఆదివారం రూ. 32 కోట్ల గ్రాస్ వచ్చింది. మొత్తం మీద మూడు రోజుల్లో రూ. 151 కోట్లు గ్రాస్ ను వసూలు చేసింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UV Creations (@uvcreationsofficial)

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today September 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యను రెచ్చగొట్టిన రేఖ – ఇందుకు నిజం చెప్పిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యను రెచ్చగొట్టిన రేఖ – ఇందుకు నిజం చెప్పిన రాజు  
Karthika Deepam 2 Serial Today September 15th: కార్తీకదీపం 2 సీరియల్: శివన్నారాయణ, దశరథ్‌లకు ఘోర అవమానం.. ఇంటి నుంచి కట్టుబట్టలతో గెంటేసిన అప్పులోళ్లు!
కార్తీకదీపం 2 సీరియల్: శివన్నారాయణ, దశరథ్‌లకు ఘోర అవమానం.. ఇంటి నుంచి కట్టుబట్టలతో గెంటేసిన అప్పులోళ్లు!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రెండో అవతారం.. నామినేషన్లలో రెచ్చిపోయిన కంటెస్ట్ంట్స్.. నామినేషన్‌లో ఉంది వీళ్లే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రెండో అవతారం.. నామినేషన్లలో రెచ్చిపోయిన కంటెస్ట్ంట్స్.. నామినేషన్‌లో ఉంది వీళ్లే!
Jagadhatri Serial Today September 14th: శ్రీవల్లిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లేందుకు పాపారాయుడు యత్నం... అడ్డుకుని కాపాడిన జగధాత్రి
శ్రీవల్లిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లేందుకు పాపారాయుడు యత్నం... అడ్డుకుని కాపాడిన జగధాత్రి

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Embed widget