News
News
X

National Film Awards 2022: జాతీయ ఉత్తమ చిత్రంగా ‘ఆకాశమే నీ హద్దురా’, ఉత్తమ నటుడిగా సూర్య, అజయ్ దేవగన్

68వ జాతీయ చలన చిత్ర పురస్కార వేడుకలో దక్షిణాది చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సత్తా చాటారు.

FOLLOW US: 

కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డుల్లో దక్షిణాది సినిమాలు తమ సత్తా చాటాయి. 2020 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు శుక్రవారం అవార్డులను ప్రకటించారు. వీటిలో మొత్తం 400 సినిమాలు అవార్డుల కోసం పోటీలో నిలిచాయి. వీటిలో 15 ప్రాంతీయ భాషా చిత్రాలను అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరిలో సుహాస్, చాందినీ చౌదరి నటించిన ‘కలర్‌ ఫొటో’ ఎంపికైంది. సూర్య నటించిన తమిళ చిత్రం ‘సూరరై పొట్రు’(ఆకాశమే నీ హద్దురా) సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ ఉత్తమ నటి అవార్డు అపర్ణ మురళిని వరించింది. సూర్య, అజయ్ దేవగన్‌లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికయ్యారు.

అవార్డుల వివరాలివే: 

❤ జాతీయ ఉత్తమ చిత్రం - సూరారై పొట్రు
❤ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం - కలర్ ఫొటో
❤ జాతీయ ఉత్తమ నటులు - సూర్య, అజయ్ దేవగణ్
❤ జాతీయ ఉత్తమ నటి - అపర్ణ మురళి
❤ జాతీయ ఉత్తమ సంగీతం - అల వైకుంఠపురంలో (తమన్)
❤ జాతీయ ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ - సూరరై పొట్రు (జీవీ ప్రకాష్)
❤ జాతీయ ఉత్తమ స్టంట్స్- అయ్యప్పనుమ్ కోషియమ్
❤ జాతీయ ఉత్తమ దర్శకుడు - సచ్చిదనందన్ కేఆర్
❤ జాతీయ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - టీవీ రాంబాబు (నాట్యం)
❤ జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే - సూరారై పొట్రు
❤ ఉత్తమ డైలాగ్స్ - మండేలా
❤ ఉత్తమ సహాయ నటుడు - బిజు మీనన్
❤ ఉత్తమ కొరియోగ్రాఫర్ - నాట్యం, సంధ్యా రాజు
❤ ఉత్తమ మలయాళ చిత్రం - థింకలియా నిశ్చయమ్‌
❤ ఉత్తమ కన్నడ చిత్రం - డొల్లు
❤ ఉత్తమ తమిళ చిత్రం - శివరంజనీయం ఎన్నుమ్‌ శిల పెంగల్లమ్‌ (తమిళ్‌)
❤ ఉత్తమ హిందీ చిత్రం - తులసీదాస్‌ జూనియర్‌ 
❤ ఉత్తమ కుటుంబ కథా చిత్రం - కుంకుమార్చన్‌ (మరాఠి)
❤ ఉత్తమ ఎడిటింగ్‌ - శ్రీకర్‌ ప్రసాద్‌ (శివరంజనీయం ఎన్నుమ్‌ శిల పెంగల్లమ్‌) - తమిళం
❤ ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ - అనీస్‌ నాడోడి (కప్పేలా -మలయాళం)
❤ ఉత్తమ లిరిక్స్‌ - సైనా(హిందీ), మనోజ్‌ ముంతషిర్‌
❤ ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌ - అడ్మిటెడ్‌ (హిందీ, ఇంగ్లీష్‌)
❤ ఉత్తమ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం - ద సేవియర్‌, బ్రిగేడియర్‌ ప్రీతమ్‌ సింగ్‌ (పంజాబీ)
❤ ఉత్తమ ఎడిటింగ్ - అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)
❤ ఉత్తమ సినిమాటోగ్రఫీ - నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప, మలయాళం)
❤ ఉత్తమ సంగీత దర్శకుడు - విశాల్‌ భరద్వాజ్‌  (1232 కి.మీ. - మరేంగే తో వహీన్‌ జాకర్‌)
❤ ఉత్తమ దర్శకుడు - ఆర్‌వీ రమణి (ఓ దట్స్‌ భాను- ఇంగ్లీష్‌, తమిళం, మలయాళం, హిందీ)
❤ మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌ - మధ్యప్రదేశ్‌ 

Also Read: జాతీయ పురస్కార విజేతలు - 'కలర్ ఫోటో' సినిమాకి నేషనల్ అవార్డు, లిస్ట్ లో తమన్ కూడా!

Published at : 22 Jul 2022 05:12 PM (IST) Tags: Ajay Devgn Suriya Best National Film Soorarai Pottru Best National Film Soorarai Pottru Best National Actor

సంబంధిత కథనాలు

Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!

Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

Salman Khan: వైజాగ్‌ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు

Salman Khan: వైజాగ్‌ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు

Lokesh Kangaraj: సూర్య, కార్తీలతో పవన్ కళ్యాణ్ చిత్రం రీమేక్ - విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడి

Lokesh Kangaraj: సూర్య, కార్తీలతో పవన్ కళ్యాణ్ చిత్రం రీమేక్ - విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడి

టాప్ స్టోరీస్

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?