News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల

ఈ వారం కొత్త సినిమాలతో ఓటీటీలో సందడి నెలకొననుంది. ఏకంగా 37 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అటు థియేటర్లలోనూ పెద్ద సినిమాలు అలరించబోతున్నాయి.

FOLLOW US: 
Share:

గత వారంతో పోల్చితే ఈ వారం ఓటీటీలో మరిన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. ‘స్కంద’, ‘చంద్రముఖి’, ‘పెదకాపు1’ లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ‘ఖుషి’, ‘ఏజెంట్’ సినిమాలు సహా ‘కుమారి శ్రీమతి’, ‘పాపం పసివాడు’ లాంటి సిరీస్ లు ఓటీటీలో  స్ట్రీమింగ్ కు రానున్నాయి.  

ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు

1. స్కంద- సెప్టెంబర్ 28న విడుదల

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, క్యూట్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్కంద‘. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ, సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా రిలీజ్ కానుంది. ఇందులో శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.   

2. చంద్రముఖి 2- సెప్టెంబర్ 28న విడుదల

‘చంద్రముఖి' చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘చంద్రముఖి 2’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహించారు. లారెన్స్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ చంద్రముఖిగా కనిపించబోతోంది. తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

3. పెదకాపు1- సెప్టెంబర్ 29న విడుదల

విరాట్‌ కర్ణ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు’. ఈ సినిమా సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. రావు రమేష్, ఆడుకల్లం నరేన్, అనసూయ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా తొలిభాగం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు  

నెట్‌ఫ్లిక్స్

1. లిటిల్ బేబీ బమ్: మ్యూజిక్ టైమ్(ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 25న విడుదల

2. ద డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 26న విడుదల 

3. ఓవర్‌హౌల్ (పోర్చుగీస్ మూవీ) - సెప్టెంబరు 27న విడుదల

4. స్వీట్ ఫ్లో 2 (ఫ్రెంచ్ చిత్రం) - సెప్టెంబరు 27న విడుదల

5. ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 27న విడుదల

6. ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 28న విడుదల

7. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ (ఇంగ్లీష్ మూవీ - సెప్టెంబరు 28న విడుదల

8. ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 29న విడుదల

9. చూనా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 29న విడుదల

10. నో వేర్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 29న విడుదల

11. రెప్టైల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 29న విడుదల

12. ఖుషి (తెలుగు సినిమా) - అక్టోబరు 01న విడుదల

13. స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 01న విడుదల

అమెజాన్ ప్రైమ్

1. హాస్టల్ డేజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27న విడుదల

2. కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 28

3. డోబుల్ డిస్కోర్షో (స్పానిష్ చిత్రం) - సెప్టెంబరు 28న విడుదల

హాట్‌స్టార్

1. కింగ్ ఆఫ్ కొత్త (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 28న విడుదల

3. లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29న విడుదల

4. తుమ్ సే నా హో పాయేగా (హిందీ సినిమా) - సెప్టెంబరు 29న విడుదల

ఆహా

1. పాపం పసివాడు (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 29న విడుదల

2. డర్టీ హరి (తమిళ చిత్రం) - సెప్టెంబరు 29న విడుదల

సోనీ లివ్

1. చార్లీ చోప్రా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27న విడుదల

2. ఏజెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 29న విడుదల

3. అడియై! (తమిళ సినిమా) - సెప్టెంబరు 29న విడుదల

Read Also: అతన్ని ఇష్టపడుతున్నా, అతను నాకు కావాలి - కలర్స్ స్వాతి మనసు దోచింది ఎవరో తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 25 Sep 2023 10:27 AM (IST) Tags: Agent Movie Kushi Movie theatrical releases Papam Pasivadu Peddha Kapu 1 Skanda Movie kumari srimathi OTT Movie Releases Chandramukhi2

ఇవి కూడా చూడండి

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!

Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

టాప్ స్టోరీస్

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే