IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Yashoda: 'యశోద' మూవీ ఫస్ట్ గ్లింప్స్ - ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో సమంత

'యశోద' సినిమాలో సమంత పాత్రకు సంబంధించి చిన్న వీడియోను వదిలారు. 

FOLLOW US: 
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చివరిగా 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టింది. ముందుగా 'యశోద' అనే సినిమాను పూర్తి చేయబోతుంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. 
 
సమంత పాత్రకు సంబంధించి చిన్న వీడియోను వదిలారు. ఇందులో సమంత హాస్పిటల్ బెడ్ మీద నుంచి సడెన్ గా లేచి చూస్తుంది. అసలు ఆమె ఎక్కడుందనే విషయం తెలియకుండా ఇంట్రెస్టింగ్ గా ఈ వీడియోను డిజైన్ చేశారు. ఈ సినిమాలో సమంత గర్భవతి పాత్రలో కనిపించనుందని కొందరు.. కాదు, కాదు నర్స్ పాత్ర పోషించనుందని మరికొందరు అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
 
ఫిమేల్ సెంట్రిక్ సినిమా అయినప్పటికీ ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయట.దీనికోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో సినిమాలు చేయబోతుంది సమంత. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటించనుంది. ఇది కాకుండా.. ఓ బైలింగ్యువల్ సినిమా కూడా ఆమె లిస్ట్ లో ఉంది.
 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by sridevimovies (@sridevimoviesoff)

Published at : 05 May 2022 11:19 AM (IST) Tags: samantha Yashoda Movie Yashoda Movie first glimpse hari harish

సంబంధిత కథనాలు

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Akira Nandan: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్

Akira Nandan: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Upcoming Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోయే సినిమాలివే!

Upcoming Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోయే సినిమాలివే!

Pawan Kalyan: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

Pawan Kalyan: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, ఆగిపోయిన రైళ్లు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, ఆగిపోయిన రైళ్లు