అన్వేషించండి

Samantha Divorce: ప్రపంచాన్ని మార్చాలనుకుంటే నన్ను నేను మార్చుకోవాలి..సమంత పోస్ట్ వైరల్

సామ్-చైతూ విడిపోవడంతో నెటిజన్ల దృష్టంతా వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లపై పడింది. ఏ పోస్ట్ పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతోంది. విడాకుల తర్వాత సామ్ ఇన్టా గ్రామ్ లో లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఏం మాయ చేశావే తో మొదలైన ప్రేమ పెళ్లిబంధంతో శాశ్వతం అవుతుందనుకున్నారు. జీవితకాలం సాగాల్సిన ప్రయాణం మధ్యలోనే కంచికి చేరింది. ఇద్దరి మార్గాలు వేర్వేరు అయ్యాయి. గత కొన్ని రోజులుగా దీనిపై విపరీతంగా చర్చ జరిగినా స్పందించని చై-సామ్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చేశారు. అప్పటి నుంచీ వీళ్ల సోషల్ మీడియా అకౌంట్ పై నెటిజన్ల దృష్టి పడింది. ఏ కొటేషన్ పెట్టినా, ఏమని పోస్ట్ చేసినా దానిపై డిస్కషన్స్ జరిగిపోతున్నాయి. అయితే  సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత విడాకుల ప్రకటన అనంతరం సైలెంట్‌ అయిపోయింది. అక్టోబర్‌2న తమ వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన అనంతరం సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్ట్‌ పెట్టని సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది.

Samantha Divorce: ప్రపంచాన్ని మార్చాలనుకుంటే నన్ను నేను మార్చుకోవాలి..సమంత పోస్ట్ వైరల్
'ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే, ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు' అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చొంది. ఒంటరిగా నిలబడి కలల్ని సాకారం చేసుకుంటా అంటున్న సమంతకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు నెటిజన్లు. 

మరోవైపు సామ్ ఇన్ స్టా, ట్విట్టర్ ఖాతాల్లో ఎస్ అనే ఆంగ్ల అక్షరం మాత్రమే ఉండేది. ఇప్పుడు మళ్లీ ‘సమంత’ అని పేరును రాసుకుంది. శనివారం సామ్ తన భర్తతో విడిపోయినట్టు ప్రకటించింది. ఆ మరుసటి రోజే అంటే ఆదివారమే తన పేరును మార్చింది. పెళ్లికి ముందు ‘సమంత రుత ప్రభు’ అని ఉండేది. చైతూని పెళ్లి చేసుకున్నాక సమంత అక్కినేనిగా మార్చుకుంది. ఆ బంధాన్ని అధికారికంగా తెంచుకోవడానికి ముందే ఆమె అక్కినేనిని తన పేరునుంచి తొలగించింది. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులగానే కొనసాగుతామని చెప్పుకొచ్చారు చై-సామ్. ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉండే సామ్, ఫేస్ బుక్ లో మాత్రం చురుగ్గా ఉండదు. అందుకేనేమో ఇంకా సామ్ ఫేస్ బుక్ ఖాతాలో సమంత అక్కినేనిగానే ఉంది ఆమె పేరు. మరిచిపోయి అలా వదిలేసి ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు. ఏదైమైనా సామ్-చై విడిపోవడం వారి అభిమానులకు చాలా బాధను మిగిల్చిందనే చెప్పాలి.

ALso Read:సిగరెట్, డ్రగ్స్, డేటింగ్..నేను చేయలేకపోయిన పనులు నా కొడుకు చేయాలి, షారుక్ వీడియో వైరల్

Also Read: పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు..సామ్ స్నేహితురాలు చిన్మయి పోస్ట్ వైరల్

Also Read:ఎవరీ ఆర్యన్ ఖాన్.. మార్షల్ ఆర్ట్స్ నుంచి డ్రగ్స్ కేసు వరకు.. స్టార్ కిడ్ ఆసక్తికర విషయాలు

Also Read:బ్రేకప్‌లకు కేరాఫ్ అడ్రస్.. అక్కినేని ఫ్యామిలీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Indonesian Hindu Religious Rights : ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
Embed widget