అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

RGV Tickets Issue : టిక్కెట్ల ఇష్యూలో " బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న వస్తుందన్న ఆర్జీవీ ! దీని అర్థం ఏమిటి ?

" బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే డౌట్ ఏపీ సినిమా టిక్కెట్ ఇష్యూలో వస్తోందని వర్మ ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధానం ఏపీలోనే ఎందుకన్న కోణంలో ఆయనీ ట్వీట్ చేశారు.

సినిమా టిక్కెట్ల ధరల విషయాన్ని రామ్‌గోపాల్ వర్మ ఇంతటితో వదిలి పెట్టాలని అనుకోవడం లేదు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసిన తరవతా హైదరాబాద్ వచ్చి మీడియా చానళ్లకు వెళ్లి డిస్కషన్స్‌లో తాను ఎప్పుడూ చెప్పే వాదననే వినిపించిన ఆయన.. మళ్లీ  ఉదయం నుంచే ట్వీట్లు ప్రారంభించారు.  టిక్కెట్ రేట్ల ఖరారుకు నియమించిన కమిటీ అమరావతిలో సమావేశమవుతున్న సమయంలో ఆయన ఇతర రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్ల గురించి వివరిస్తూ ట్వీట్ చేశారు. 

Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?

ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌లలో రూ.2,200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో "ఆర్‌ఆర్‌ఆర్‌" టికెట్ల ధర రూ.2,200 వరకు అనుమతించారు. కానీ రాజమౌళి సొంత రాష్ట్రం  ఏపీలో మాత్రం రూ.200కు అమ్ముకోవడానికి అనుమతుల్లేవు. ఇలాంటప్పుడే "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే" ప్రశ్న ఉత్పన్నమవుతోందని సెటైరిక్‌గా ట్వీట్ చేశారు. 

Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?

తాము అన్నీ చట్ట ప్రకారమే చేస్తున్నామని ఆర్జీవీతో మీటింగ్ తర్వాత పేర్ని నాని వ్యాఖ్యానించారు. టిక్కెట్ దరల విషయంలో తాము చెప్పాల్సింది ఆర్జీవీకి చెప్పామన్నారు. ఆర్జీవీ కూడా తన వెర్షన్ తాను వినిపించానన్నారు. మీటింగ్‌లో ఇద్దరూ ఎవరి అభిప్రాయాలతో ఎవరూ ఏకీభవించలేదని తాజా పరిణామాలతో తేలిపోయింది. 

Also Read: టిక్కెట్ల వివాదం ముదరదు.. త్వరలోనే పరిష్కారం : సజ్జల

అయితే "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే" ప్రశ్న ఉత్పన్నమవుతోందని ఆర్జీవీ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది.  కావాలని ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న అభిప్రాయం కలిగేలా ఈ ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒకరిద్దర్ని టార్గెట్ చేసుకుని టిక్కెట్ రేట్లు తగ్గించి ఉండరని వర్మ అమరావతిలో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం పట్టు వీడకపోవడంతో  ఆయన కూడా ప్రభుత్వ కావాలనే చేస్తోందన్న అభిప్రాయానికి వస్తున్నారని  భావిస్తున్నారు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget