అన్వేషించండి

Nat Sciver Brunt Century WPL 2026 | మహిళా ఐపీఎల్‌‌లో నాట్ సీవర్ తొలి సెంచరీ!

WPL 2026 టోర్నమెంట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ( Royal Challengers Bangalore ) వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ముంబై ఇండియన్స్ 15 పరుగుల తేడాతో ఆర్సీబీను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) మొదట బ్యాటింగ్ కు దిగి 199 పరుగులు చేసింది. నాట్ సివర్ బ్రంట్ ( Nat Sciver Brunt ) సెంచరీ చేసి అద్భుతంగా రాణించింది. 

మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు 184 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు. 

ముంబై తరపున నాట్ సివర్ బ్రంట్ సునామీ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 57 బంతుల్లో 100 పరుగులు చేసింది. ఈ లీగ్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా ఆమె నిలిచింది. తన చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, ఒక సిక్స్ బాదింది. బ్రంట్ తన ఇన్నింగ్స్‌లో 70 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే సాధించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ 50 బంతుల్లో 90 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడింది. కానీ  బెంగళూరు జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది.

ఆట వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Eng Playing XI Vs Ind in Manchester T20: ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ
ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై రగడ..బీసీసీఐ క్లారిటీ ఇదే!
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై రగడ..బీసీసీఐ క్లారిటీ ఇదే!
Sanju Samson Under Pressure: సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
Cristiano RonaldoWorld Cup History: 41 ఏళ్ల ఏజ్‌లో రొనాల్డో మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్.. క్రొయేషియాపై గోల్ తో పోర్చుగల్ కింగ్  హిస్టరీ క్రియేట్ 
41 ఏళ్ల ఏజ్‌లో రొనాల్డో మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్.. క్రొయేషియాపై గోల్ తో పోర్చుగల్ కింగ్  హిస్టరీ క్రియేట్ 

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Embed widget