అన్వేషించండి

Radhe Shyam Postponed: ఫ్యాన్స్ కి షాకిచ్చిన ప్రభాస్.. 'ఆర్ఆర్ఆర్' రూట్ లోనే 'రాధేశ్యామ్'..

ఊహించిందే జరిగింది.. ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమాను కూడా పోస్ట్ పోన్ చేశారు.

ఊహించిందే జరిగింది.. ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమాను కూడా పోస్ట్ పోన్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా వాయిదా పడినప్పుడు 'రాధేశ్యామ్' కూడా వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని చెప్పింది చిత్రబృందం. ఇప్పుడు మాత్రం సినిమాను వాయిదా వేయక తప్పడం లేదంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 

నిన్న కూడా చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ఇన్‌డైరెక్ట్ గా సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ హింట్ ఇచ్చారు. కావాలనే ఫ్యాన్స్ ను ముందుగానే ప్రిపేర్ చేస్తూ.. ఈరోజు పోస్ట్ పోన్ అనౌన్స్మెంట్ చేశారు. చాలా రోజులుగా సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నించామని.. కానీ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని.. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ ట్వీట్ చూసిన అభిమానులు 'రాధేశ్యామ్' టీమ్ ని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా భారీ బడ్జెట్ సినిమాలన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. నార్త్ లో చాలా స్టేట్స్ లో కర్ఫ్యూలు విధించారు. తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో థియేటర్లను మూసేశారు. ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ ఇప్పటికీ అలానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేస్తే.. నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ రిస్క్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. 

రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. దాదాపు మూడు వంద‌ల కోట్ల‌ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.  

Also Read: హీరోగా ఎన్టీఆర్ బావమరిది.. డైరెక్టర్ ఎవరంటే..?

Also Read: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ..

Also Read: 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ రోల్ ఇదే.. రివీల్ చేసిన నిర్మాత..

Also Read: సంక్రాంతి రేసులో డబ్బింగ్ సినిమాలు.. అజిత్ Vs విశాల్..

Also Read: ఇది చాలా టఫ్ టైం.. 'రాధేశ్యామ్' దర్శకుడు హింట్ ఇస్తున్నాడా..?

Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Balakrishna: బాలకృష్ణ డిశ్చార్జ్... ఆదివారమే - ప్రజెంట్ ఎలా ఉందంటే?
బాలకృష్ణ డిశ్చార్జ్... ఆదివారమే - ప్రజెంట్ ఎలా ఉందంటే?
The Maze First Poster : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో హీరో శ్రీరామ్ - థ్రిల్లింగ్‌గా ది మేజ్ ఫస్ట్ పోస్టర్
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో హీరో శ్రీరామ్ - థ్రిల్లింగ్‌గా ది మేజ్ ఫస్ట్ పోస్టర్
Uyir OTT : ఊరిలోని బావిలో మహిళ డెడ్ బాడీ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఊరిలోని బావిలో మహిళ డెడ్ బాడీ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Embed widget