అన్వేషించండి

OTT Movies/Web Series: ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు - ఆ క్రేజీ వెబ్‌ సిరీస్‌ కూడా వచ్చేసింది..

ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి . ఆ క్రేజ్‌ వెబ్ సీరిస్ కడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అలాగే హీరో సుమంత్‌ మూవీ నేరుగా ఈ ఓటీటీలోకి రిలీజ్‌ అయ్యింది.

This week ott movies and Web Series list: ప్రతివారం థియేటర్లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. కానీ ఇప్పటికీ ప్రస్తుంత థియేటర్లని కల్కి సినిమాతో బిజీగా ఉన్నాయి. విడుదలై వారం అవుతున్న ఇంకా అదే జోరు కొనసాగిస్తున్నాయి. దీంతో ఈ వారం కొత్త సినిమాలేవి థియేటర్లోకి రాలేదు. దీంతో ఓటీటీ వేదికగా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. కొన్ని అయితే నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతున్నాయి. అలా ఈ వారం రిలీజ్‌ అయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటి.. ఏ ఏ ఓటీటీ ప్లాట్‌ఫాం ఏ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ అవుతున్నాయో ఇక్కడో లుక్కేయండి!  

ఓటీటీలో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న వెబ్‌ సిరీస్‌ మీర్జాపూర్‌. రెండు సీజన్లు ఓటీటీలోనే విడుదల అయ్యాయి. రెండు భాగాలు కూడా భారీ హిట్‌ అయ్యాయి. దీంతో మూడో సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య మిర్జాపూర్‌ ఇక సీజన్‌ 3 కూడా ఓటీటీకి వచ్చేసింది. నిన్న అర్థరాత్రి నుంచి అమెజాన్‌ ప్రైం వీడియోలో మిర్జాపూర్‌ 3 స్ట్రీమింగకు వచ్చేసింది. ఒక గ్యాంగ్ స్టార్ డ్రామా సిరీస్ గా తెరకెక్కిన ఈ మూడవ సీజన్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకోబోతోంది అనేది చూడాలి. ఈ సీజనకు గుర్మిత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యార్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, శ్వేతా త్రిపాఠి, తమన్నా ప్రియుడు విజయ్ వర్మలు కీలక పాత్రలు పోషించారు.

'అహం రీబూట్‌'

అక్కినేని హీరో సుమంత్ న‌టించిన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ 'అహం రీబూట్'. ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు నోచుకుంది. థియేటర్లోకి వస్తుందనుకుంటే కల్కి పుణ్యమా అని నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతుంది. 

వి.యస్‌ ముఖేష్‌ దర్శకత్వంలో పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన చిత్రం 'మార్కెట్‌ మహాలక్ష్మీ'. ముక్కు అవినాష్‌, మహబూబ్‌ బాషా హర్షవర్దన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 18న థియేటర్లో విడుదలైంది. దాదాపు రెండు నెలలకు ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమించి వచ్చింది. ఆహాలో నేటి నుంచి 'మార్కెట్‌ మహాలక్ష్మీ' స్ట్రీమింగ్‌ అవుతోంది. అలాగే మరిన్ని సినిమాలేంటే ఇక్కడ చూద్దాం!

అమెజాన్‌ ప్రైం వీడియోస్‌

గురుడన్‌(తమిళ్‌ మూవీ): ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతుంది
బాబ్‌ మార్లీ: వన్‌ లవ్‌ (ఇంగ్లీష్‌ మూవీ): స్ట్రీమింగ్‌ అవుతుంది
స్పేస్‌ కాడెట్‌ (ఇంగ్లీష్‌ మూవీ) : స్ట్రీమింగ్‌ అవుతుంది

నెట్‌ఫ్లిక్స్‌

గోయో (హాలీవుడ్‌ మూవీ): స్ట్రీమింగ్‌ డేట్‌ - జూలై 5
డెస్పేట్‌ లైస్‌ (ఇంగ్లీష్‌ మూవీ) : స్ట్రీమింగ్‌ డేట్‌ - జూలై 5
స్ప్రింట్‌ (హాలీవుడ్‌ డాక్యుమెంటరీ సిరీస్‌): స్ట్రీమింగ్‌ డేట్‌ - జూలై 5

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ 

ఆర్థర్‌ ది కింగ్‌ (ఇంగ్లీష్‌ మూవీ): స్ట్రీమింగ్‌ డేట్‌ - జూలై 5

బుక్‌ మై షో

ప్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా (ఇంగ్లీష్‌ మూవీ) 

Also Read: హీరో రాజ్‌ తరుణ్‌పై చీటింగ్‌ కేసు - హీరోయిన్‌తో ఎఫైర్‌, నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ఫిర్యాదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Court: State vs A Nobody: నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
AP School Uniform: జగన్ సర్కార్ యూనిఫాం పాయే.. కూటమి ప్రభుత్వం కొత్త యూనిఫాం తెచ్చే..
జగన్ సర్కార్ యూనిఫాం పాయే.. కూటమి ప్రభుత్వం కొత్త యూనిఫాం తెచ్చే..
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Viral Video: వెళ్తున్న రైల్లో స్టంట్స్ చేయాలనుకున్నాడు కానీ అలా ఇరుక్కుపోయాడు - ఈ వీడియో చూస్తే నవ్వాలా? జాలిపడాలా?
వెళ్తున్న రైల్లో స్టంట్స్ చేయాలనుకున్నాడు కానీ అలా ఇరుక్కుపోయాడు - ఈ వీడియో చూస్తే నవ్వాలా? జాలిపడాలా?
Embed widget