అన్వేషించండి

OTT Horror Movie: నాలుగు ఆస్కార్‌లు గెలుచుకున్న హారర్ సినిమా... ఇంట్లో కూర్చుని ఏ ఓటీటీలో చూడవచ్చో తెలుసా?

Oscar 2026 Winners OTT: ఆస్కార్ 2026 విజేతలను మార్చి 15న ప్రకటించారు. అనేక సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి. అందులో ఓ హారర్ సినిమాకి నాలుగు అవార్డులు వచ్చాయి. దానిని ఏ ఓటీటీలో చూడవచ్చో తెలుసా?

ఆస్కార్ 2026 అవార్డ్స్‌ ఈవెంట్ లాస్ ఏంజిల్స్‌లోని ప్రసిద్ధ డాల్బీ థియేటర్‌లో జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది సెలబ్రిటీలు హాజరు అయ్యారు. ఈసారి ఆస్కార్స్‌లో ఓ హారర్ సినిమాకు 16 కేటగిరీల్లో నామినేషన్లు వచ్చాయి. ఆ సినిమా నాలుగు అవార్డులు గెలుచుకుంది. ఆ సినిమా ఏంటో తెలుసా? సినిమా కథ ఏంటి? ఆ సినిమా ఏయే విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది? సినిమాలో నటీనటులు ఎవరు? సినిమాను ఏ OTTలో చూడవచ్చు? అనేది తెలుసుకోండి.

16 నామినేషన్లు పొందిన సిన్నర్స్

పాల్ థామస్ ఆండర్సన్ సినిమా 'వన్ బాటిల్ ఆఫ్టర్ అదర్‌'తో పోటీ పడిన 'సిన్నర్స్' ఆస్కార్ 2026లో 16 విభాగాల్లో నామినేట్ చేయబడింది. అందులో ఈ చిత్రం నాలుగు అవార్డులను గెలుచుకుంది. 

ఏయే విభాగాల్లో అవార్డులు వచ్చాయ్?

ఆస్కార్స్‌ 2026లో రయాన్ కూగ్లర్ సినిమా సినియర్స్ 16 నామినేషన్లలో నాలుగు ప్రముఖ విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. అవేంటో చూద్దాం.

  • ఉత్తమ నటుడు - మైఖేల్ బి. జోర్డాన్
  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - రయాన్ కూగ్లర్
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ - ఆటం డ్యూరాల్డ్ అకార్పా (ఈ విభాగంలో గెలిచిన మొదటి మహిళ)
  • ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - లుడ్విగ్ గోరాన్సన్

Also ReadOscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

సినిమా కథ ఏంటి

'సిన్నర్స్' హారర్ థ్రిల్లర్ సినిమా. ఇందులో కథ 1932 దశాబ్దానికి చెందిన మిసిసిపీలోని క్లార్క్‌స్‌డేల్ పట్టణం చుట్టూ తిరుగుతుంది. మైఖేల్ బి. జోర్డాన్ స్టాక్, స్మోక్.. ఈ సినిమాలో ఇద్దరు కవల సోదరుల పాత్ర పోషించారు. తమ నేరాలు, పాపాలతో నిండిన ప్రపంచాన్ని వదిలి తమ గ్రామానికి తిరిగి వస్తారు. పాత జీవితాన్ని గడపలాని వస్తారు. అయితే, ఈ సమయంలో చాలా భయంకరమైన, రహస్యమైన శక్తిని ఎదుర్కొంటారు. ఓ రోజు ఇద్దరు సోదరులు పాత జ్యూక్ బాక్స్‌ను తెరుస్తారు. ఆ తర్వాత విచిత్రమైన, భయంకరమైన ఘటనలు జరగుతాయి. అటువంటి పరిస్థితిలో ఈ సోదరులు తమ ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా చుట్టుపక్కల వారిని మింగేస్తున్న చెడు శక్తితో కూడా పోరాడాల్సి వస్తుంది. ఈ సినిమా కథలో హారర్ మాత్రమే కాదు... కుటుంబ సంబంధాలు, గత పాపాలు, జాతి వివక్ష వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టారు.

Also ReadHarish Shankar: త్రివిక్రమ్‌తో పడలేదా? గొడవలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

'సిన్నర్స్' 2025లో విడుదలైంది. ఈ హాలీవుడ్ సినిమాలో మైఖేల్ బి. జోర్డాన్, హేలీ స్టెయిన్‌ఫెల్డ్, డెలోరోయ్ లిండో, జాక్ ఓ కానెల్, వున్మి మోసాకు, మైల్స్ కేటన్, జేమీ లాసన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఆస్కార్ 2026 గెలుచుకున్న 'సిన్నర్స్' ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకుంటోంది. మీరు ఈ సినిమాను జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో చూడవచ్చు.

Also ReadPawan Kalyan Interview: సుమ కనకాలకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్... 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget