అన్వేషించండి

Razor OTT : రెండు ఓటీటీల్లో రవిబాబు వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ - ఎందులో చూడొచ్చంటే?

Razor OTT Platform : రీసెంట్ డార్క్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ రేజర్ సడన్‌గా మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Ravi Babu's Razor OTT Streaming : నటుడు, డైరెక్టర్ రవిబాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ డార్క్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'రేజర్' (Razor). మే 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ అనుకున్నంత రెస్పాన్స్ అందుకోలేదు. ఇప్పటికే ఒక ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతన్న సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ 'ఆహా' (Aha)లో జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న రేజర్... మరో ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video)లోనూ సడన్‌గా సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి రవిబాబే దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు తనీష్, బెనర్జీ, మిర్చి హేమంత్ వీరయ్య చౌదరి, ఇనయ సుల్తానా, మీనా వాసు, చైల్డ్ ఆర్టిస్ట్ తేజల్ విఖ్యాతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్లయింగ్ ఫ్రాంగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మించారు. ఎస్ఎస్ రాజేష్ మ్యూజిక్ అందించారు.

Also Read : This Week OTT Movies : ఈ వారం ఓటీటీలో 18 మూవీస్ - రామ్ చరణ్ పెద్ది To సింగ్ గీతం... ఇవి వెరీ స్పెషల్

స్టోరీ ఏంటంటే?

విష్ణు (తనీష్) సీసీ కెమెరాలకు చెందిన కంపెనీ నిర్వహిస్తుంటాడు. భార్య లక్ష్మి, కూతురు తేజునే అతని ప్రపంచం. అతను అమర్చిన ఓ కెమెరాలో సీఎం మర్డర్‌కు సంబంధించి విజువల్స్ రికార్డ్ అవుతాయి. సీఎం పీఠం కోసం రాష్ట్ర హోంమంత్రే ఈ దారుణానికి పాల్పడతాడు. అది సీసీ టీవీలో రికార్డు కావడం తెలిసి కంగారు పడతాడు. వెంటనే విష్ణుని దారుణంగా చంపేయిస్తాడు. అయితే, సీఎం మర్డర్ విజువల్స్ మాత్రం వారికి చిక్కకుండా విష్ణు దాచేస్తాడు.

తండ్రి హత్యను ప్రత్యక్షంగా చూసిన చిన్నారి తేజుకు ప్రాణాపాయం ఏర్పడుతుంది. ఎవరి అండా లేని పాపను ఈజీగా చంపేయొచ్చు అనుకుంటారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పాపను కాపాడే బాధ్యత రేజర్ (రవిబాబు) తీసుకుంటాడు. కుక్కల సంరక్షకుడిగా పని చేసే రవిబాబు గతం ఏంటి? అతనికి, విష్ణుకి సంబంధం ఏంటి? హోంమంత్రి ముఠా నుంచి పాపను ఎలా రక్షించాడు? సీఎం హత్య కేసులో హోంమంత్రికి శిక్ష పడిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : This Week Theatrical Releases : లెనిన్ To ఐ నొబడీ - ఈ వారం మాస్ యాక్షన్ మైథలాజికల్ మూవీస్... డోంట్ మిస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
72nd National Award Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
National Awards Telugu Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
రూ.6 లక్షల లోపే మంచి ఫ్యామిలీ SUV - మన దేశంలో 8 లక్షల మంది ఎంపిక చేసుకున్న కారు
8 లక్షల మంది కొన్న ఫ్యామిలీ SUV, యూత్‌కీ ఇష్టమే - రేటు కూడా రూ.5.70 లక్షలే!
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Embed widget