అన్వేషించండి

O2 Official Trailer Telugu: పెళ్లయిన వారానికి తల్లిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నయనతార

నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'ఓ 2' తెలుగు సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది.

Nayanthara's O2 Telugu Trailer: ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా బిజీ. పెళ్లి హడావిడిలో ఉండి ఉంటారు. ఈ రోజు ఉదయం చిరకాల ప్రియుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) తో ఆమె ఏడు అడుగులు వేసిన (Nayanthara Wedding) సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నయన్ సినిమాలు చేస్తారా? లేదా? అని కొందరు డిస్కషన్ చేస్తున్నారు. అది నిజమా? కదా? అనేది పక్కన పెడితే... పెళ్ళైన వారం రోజులకు కొత్త సినిమాతో నయన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
 
నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ 2' (O2 Telugu Movie - ఓ 2 అంటే... ఆక్సిజన్ అన్నమాట). జూన్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రెండు రోజుల క్రితం తమిళ్ ట్రైలర్ విడుదల చేశారు. నేడు తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.

'ఓ 2' సినిమాలో ఓ చిన్నారికి తల్లిగా నయనతార నటించారు. బాబు అందరిలా నార్మల్ గా ఊపిరి తీసుకోలేడు... ఆక్సిజన్ సిలిండర్ కంపల్సరీగా ఉండాలి. ఆ బాబుతో కలిసి చిత్తూరు నుంచి కొచ్చికి ఒక బస్సులో ప్రయాణం అవుతారు. మార్గ మధ్యలో బస్సు మిస్ అవుతుంది. బస్సుకు, బస్సులో ప్రయాణీకులకు ఏమైంది? బాబును కాపాడుకోవడానికి నయనతార ఏం చేశారు? అనేది చిత్రకథ.

Also Read: 'బ్రో, ఐ డోంట్ కేర్' అంటున్న బాలకృష్ణ?

జి.ఎస్. వీక్నెష్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. శేఖర్ 'ఓ 2' సినిమాను నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

Also Read: సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్, మాటలు రావడం లేదు - 'విరాట పర్వం' చూసిన సెలబ్రిటీల రివ్యూ

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
Avatar Fire And Ash: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
Embed widget