అన్వేషించండి

RJ Mitte Passed Away: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి

Breaking Bad Actor RJ Mitte Dies At 34: నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్జే మిట్టే (RJ Mitte) ఇకలేరు. చిన్న (34 ఏళ్లకే) వయసులో కన్నుమూశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మృతికి కారణం తెలియదు; కుటుంబ గోప్యతను కాపాడాలని కోరారు.
  • సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూ, దివ్యాంగుల హక్కుల కోసం పోరాడారు.

హాలీవుడ్ వెబ్ సిరీస్‌లకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ సిరీస్‌లు కొన్ని ఉన్నాయి. వాటిలో 'బ్రేకింగ్ బ్యాడ్' (Breaking Bad) ఒకటి. దానితో గుర్తింపు పొందిన నటుల్లో ఆర్జే మిట్టే ఒకరు. చిన్న వయసులో... 34 ఏళ్ళకే ఆయన మృతి చెందారు.

మృతి వెనుక కారణం తెలియలేదు
'బ్రేకింగ్ బ్యాడ్' సిరీస్‌లో వాల్టర్ ఫ్లిన్ వైట్ జూనియర్ పాత్రలో ఆర్జే మిట్టే యాక్ట్ చేశారు. బ్రయాన్ క్రాన్స్టన్‌( Bryan Cranston) కుమారుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఐదు సీజన్లు రాగా... అన్నిటిలోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన మృతి ప్రేక్షకులకు షాక్ అని చెప్పాలి. అదీ 34 ఏళ్ళకు మరణించాడని మరింత షాక్.

''ప్రముఖ నటుడు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి, ఫిలాంత్రఫిస్ట్, ప్యాషనేట్ డిసెబిలిటీ రైట్స్ అడ్వకేట్ ఆర్జే మిట్టే  మరణించారనే వార్తను తెలియజేయడానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము'' అని ఆయన ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కష్ట కాలంలో ఆర్జే మిట్టే కుటుంబ సభ్యులు, సన్నిహితుల వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని ఆ ప్రతినిధి కోరారు. ''ప్రస్తుతం ఆర్జే మిట్టే కుటుంబ సభ్యుల ప్రైవసీ గౌరవించాలని అందరినీ కోరుతున్నాము'' అని ఆయన ప్రతినిధి తెలిపారు.

Also Read: Niti Taylor Vs Trinatha Rao Nakkina - Casting Couch Issue: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా అన్నాడు... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?

ఆర్జే మిట్టేకు చిన్నతనంలోనే సెరిబ్రల్ పాల్సీ అనే ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. అయినప్పటికీ... ఆయన నటుడిగా ఎదిగి మంచి పేరు సంపాదించారు. వైకల్యం ఉన్న వ్యక్తులను సమాజం గౌరవించాలని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని ఆయన పలు సందర్భాల్లో తెలిపారు. నటనతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. తన జీవిత అనుభవానికి దగ్గరగా ఉన్న పాత్రను పోషించడం ద్వారా, తెరపై వైకల్యం ఉన్న వ్యక్తుల ప్రాతినిధ్యానికి మరింత గుర్తింపు తీసుకు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Also Read: SS Rajamouli Break To Varanasi Movie - వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?

ఆర్జే మిట్టే (RJ Mitte) తన చిరకాల స్నేహితురాలు కెన్నెడీ సువారెజ్(Kennedy Suarez)తో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ చాలా సంవత్సరాలుగా స్నేహితులుగా మెలిగారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. గతేడాది (2025) అక్టోబర్‌ 10న కెన్నెడీకి ఆర్జే మిట్టే ప్రపోజ్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన  డియా డెల్ సోల్(Dia del Sol) ఛారిటీ కార్యక్రమంలో ఆమె పుట్టినరోజు సందర్భంగా పెళ్లి చేసుకుందామని ఓ ప్రతిపాదనను ఆమె ముందు ఉంచారు.

Also Read: Aishwarya Pisse Confirms Divorce - విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rj Mitte (@rjmitte)

Frequently Asked Questions

ఆర్జే మిట్టే ఎవరు?

ఆర్జే మిట్టే 'బ్రేకింగ్ బ్యాడ్' వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన నటుడు. ఆయన ఈ సిరీస్‌లో వాల్టర్ ఫ్లిన్ వైట్ జూనియర్ పాత్రలో కనిపించారు.

ఆర్జే మిట్టే ఎంత వయసులో మరణించారు?

ప్రముఖ నటుడు ఆర్జే మిట్టే 34 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన మృతికి గల కారణం ప్రస్తుతానికి తెలియదు.

ఆర్జే మిట్టే ఏయే కార్యక్రమాల్లో చురుకుగా ఉండేవారు?

ఆయన నటుడిగానే కాకుండా, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తి, ఫిలాంత్రఫిస్ట్ మరియు వైకల్య హక్కుల న్యాయవాదిగా కూడా పనిచేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Baa Baa Black Sheep OTT : రెండు ఓటీటీల్లోకి న్యూ ఏజ్ కామెడీ డ్రామా - సీఎం మెచ్చిన మూవీ... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లోకి న్యూ ఏజ్ కామెడీ డ్రామా - సీఎం మెచ్చిన మూవీ... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
OTT Crime Thriller: రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
Haiku Movie OTT : లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి - ఓటీటీలోకి శ్రీదేవి లవ్ రొమాంటిక్ డ్రామా 'హైకూ'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి - ఓటీటీలోకి శ్రీదేవి లవ్ రొమాంటిక్ డ్రామా 'హైకూ'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget