అన్వేషించండి

Mass Jathara OTT: 'మాస్ జాతర' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... నెట్‌ఫ్లిక్స్‌లో రవితేజ, శ్రీలీల లేటెస్ట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mass Jathara OTT Release Date: మాస్ మహారాజా రవితేజ, యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'మాస్ జాతర'. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్‌.

Ravi Teja's Mass Jathara OTT Release Date: మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా 'మాస్ జాతర'. థియేటర్లలో అక్టోబర్ 31న రిలీజ్ అయ్యింది. ఇందులో ఆయనకు జంటగా యంగ్ సెన్సేషనల్ హీరోయిన్, తెలుగు అమ్మాయి శ్రీ లీల నటించింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్‌.

ఓటీటీలోకి నాలుగు వారాలకు...
నవంబర్ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్!
Mass Jathara OTT Platform: థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలో ఓటీటీలోకి 'మాస్ జాతర' వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తీసుకుంది. నవంబర్ 28వ తేదీ నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది.

ఒక దశలో 'మాస్ జాతర' ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో నెట్‌ఫ్లిక్స్‌ వెనుకడుగు వేసినట్టు ప్రచారం జరిగింది. థియేటర్లలో సినిమా డిజాస్టర్ కావడంతో స్ట్రీమింగ్ చేసేందుకు 'నో' చెప్పినట్లు పుకార్లు గుప్పుమన్నాయి. అప్ కమింగ్ స్ట్రీమింగ్ మూవీస్ లిస్టులో 'మాస్ జాతర'ను నెట్‌ఫ్లిక్స్‌ యాడ్ చేయడంతో అటువంటిది ఏమీ లేదని అర్థమైంది.

Also Read: ధర్మేంద్ర ఆస్తికి అసలైన వారసుడు ఎవరు? హేమామాలినికి వాటా ఎందుకు లేదు? 450 కోట్లు ఎవరికి వెళతాయి? చట్టం ఏం చెబుతోందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

'మాస్ జాతర' కథ ఏమిటి? ఏముంది?
'మాస్ జాతర' సినిమా కథ విషయానికి వస్తే... ఇందులో హీరో రైల్వే పోలీస్ ఆఫీసర్. నీతి నిజాయతీలకు మారుపేరు. అందువల్ల వరుసగా ట్రాన్స్‌ఫర్స్‌ అవుతాయి. ఓ మంత్రికి ఎదురు వెళ్లడంతో వరంగల్ నుంచి శ్రీకాకుళం ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అక్కడ ఓ అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె టీచర్ అని సంతోషిస్తాడు. అయితే ఆ అమ్మాయి గంజాయి అమ్ముతుందని తెలుస్తుంది. అదే సమయంలో ఆ గంజాయి వెనుక మరొక లోకల్ గ్యాంగ్ ఉందని తెలుస్తుంది. ఆ గ్యాంగ్ లీడర్ ను రైల్వే పోలీస్ ఎలా అడ్డుకున్నాడు? చివరికి ఏమైంది? అనేది 'మాస్ జాతర'.

Also Readధర్మేంద్ర లాస్ట్‌ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు... మరణించిన రోజే ఫస్ట్ లుక్.... పోస్టర్ చూసి ఫ్యాన్స్‌ ఎమోషనల్


'మాస్ జాతర'లో రవితేజకు తాతయ్యగా నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర చేశారు. హీరోయిన్ శ్రీలీల తండ్రిగా సీనియర్ నరేష్... విలన్ పాత్రలో నవీన్ చంద్ర నటించారు. థియేటర్లలో సినిమాకు ఆశించిన స్పందన రాలేదు. భీమ్స్ సిసిరోలియో సంగీతానికి కూడా మంచి పేరు రాలేదు. పాటలు సినిమా విడుదలకు ముందు హిట్ అయినప్పటికి... నేపథ్య సంగీతం బాలేదని విమర్శలు వచ్చాయి. మరి ఓటీటీ వీక్షకుల నుంచి సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రస్తుతం రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget