అన్వేషించండి

Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి ‘భజే వాయు వేగం’ - స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

Bhaje Vaayu Vegam OTT: కార్తికేయ, ప్రశాంత్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భజే వాయు వేగం’.. థియేటర్లలో యావరేజ్ హిట్‌గా నిలిచింది. దీంతో నెలరోజుల లోపే ఓటీటీలోకి రావడానికి సిద్ధమయ్యింది.

Bhaje Vaayu Vegam OTT Release Date: ఈరోజుల్లో చాలావరకు సినిమాలు థియేటర్లలో విడుదలయిన నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒకవేళ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న సినిమా అయితే అది ఒకటిన్నర నెల నుండి 2 నెలల మధ్యలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంటోంది. ఇప్పుడు యంగ్ కార్తికేయ హీరోగా నటించిన ‘భజే వాయు వేగం’ కూడా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ‘భజే వాయు వేగం’ సినిమాకు మూవీ టీమ్ అంతా కలిసి ఒక రేంజ్‌లో ప్రమోషన్స్ చేసినా కూడా థియేటర్లలో ఇది యావరేజ్ టాక్‌నే సంపాదించుకుంది. దీంతో నెలరోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..

ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’.. మే 31న థియేటర్లలో విడుదలయ్యింది. అప్పటికే మూవీ టీమ్ చేసిన ప్రమోషన్స్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ హిట్ టాక్ మాత్రం అందుకోలేకపోయింది. థియేటర్లలో ‘భజే వాయు వేగం’ యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ దర్శకుడిగా ప్రశాంత్ రెడ్డికి మొదటి సినిమానే అయినా యాక్షన్ సీన్స్ బాగానే హ్యాండిల్ చేశాడని, అన్ని కోణాల్లో మూవీ బాగుందని తనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘భజే వాయు వేగం’ స్ట్రీమ్ కానున్నట్టు ప్రకటించింది.

వెంకట్ వేగం..

నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 28 నుండి ‘భజే వాయు వేగం’ స్ట్రీమ్ కానున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్.. ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. ‘రహస్యాలు, ఛేజ్‌లు, గ్యాంబ్లింగ్, ఇంకా మాఫియా.. ఇవేవి వెంకట్ వేగానికి సరిపోవు’ అంటూ మూవీ గురించి చెప్తూ ఓటీటీ అప్డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. దాంతో పాటు ఒక కొత్త పోస్టర్ కూడా విడుదల చేసింది. ‘భజే వాయు వేగం’లో కార్తికేయ ఒక క్రికెటర్‌గా కనిపించాడు. అంతే కాకుండా సినిమాలో కార్ ఛేజింగ్ సీన్స్, ఫైట్స్ హైలెట్‌గా నిలుస్తాయి. అందుకే ప్రతీ పోస్టర్ ఈ మూడు అంశాలు కచ్చితంగా ఉండేలా చూసుకున్నారు మేకర్స్.

సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్..

‘భజే వాయు వేగం’లో కార్తికేయ సరసన హీరోయిన్‌గా ఐశ్వర్య మీనన్ మెరిసింది. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. అంతే కాకుండా ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కూడా ఈ సినిమాలో కార్తికేయ అన్న పాత్రలో కనిపించి అలరించాడు. టీజర్, ట్రైలర్‌లో రాహుల్ పాత్ర గురించి ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ మూవీలో మాత్రం కార్తికేయకు సమానంగా ప్రాధాన్యత ఉండే పాత్రలో రాహుల్ కనిపించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు. యూవీ క్రియేషన్స్.. ‘భజే వాయు వేగం’ మూవీని నిర్మించింది. రధన్ సంగీతాన్ని అందించాడు.

Also Read: ‘హ్యాపీ డేస్’ తర్వాత తప్పు నిర్ణయాలు తీసుకున్నాను, అలా చేయడం కరెక్ట్ కాదు - రాహుల్ టైసన్

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్

వీడియోలు

JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget