డెడ్ సీలో ఐశ్వర్య మీనన్ ఆసనాలు ‘లవ్ ఫెయిల్యూర్‘ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది ఐశ్వర్య మీనన్. ఈ మూవీలో పాత్ర చిన్నదే అయినా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది. ప్రస్తుతం హీరో నిఖిల్ సిద్దార్థ్ తో కలిసి ‘స్పై‘ మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. డెడ్ సీలో ఆసనాలు వేస్తూ ఆకట్టుకుంటోంది. సన్ సెట్ టైంలో సరదాగా జలకాలాడుతూ కనిపించింది. సముద్రపు జలాల్లో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసింది. Photos & Video Credit: ISWARYA MENON/Instagram