బెల్లి డ్యాన్స్ తో దుమ్మురేపిన డీజే టిల్లు బ్యూటీ

‘డీజే టిల్లు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ నేహా శెట్టి.

ఈ సినిమాలో రాధికగా నటించి మెప్పింది.

‘డీజే టిల్లు’కు ముందు ‘మెహబూబా’, ‘గల్లీ రౌడీ’ సినిమాల్లో నటించింది.

ఈ రెండు సినిమాలు నేహాకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచ్ లో డ్యాన్స్ చేసి అలరించింది.

బెల్లి డ్యాన్స్ తో దుమ్మురేపిన డీజే టిల్లు బ్యూటీ వీడియో మీరూ చూసేయండి!

Photos & Video Credit: Neha Shetty/Instagram