అమ్మో అవికా- ఎంత క్యూట్ గా ఉందో! ‘చిన్నారి పెళ్లికూతురు‘ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అవికా గోర్. అప్పట్లో ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ’ఉయ్యాలా జంపాల’ సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమా హిట్ కావడంతో వరుస అవకాశాలను దక్కించుకుంది. చివరిగా 'టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమాలో నటించి మెప్పించింది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. Photos & Video Credit: Avika Gor/Instagram