చీర కట్టులో మిల్కీ బ్యూటీ-తమన్నా అందాలకు ఫిదా కావాల్సిందే! చీర కట్టులో ప్రేక్షకులను కట్టిపడేయడంలో తమన్నా తర్వాతే మరెవరైనా! మంచుతెర లాంటి చీరకొంగు చాటు అందాలను కొసరికొసరి వడ్డించాల్సిందే! సినిమా ఏదైనా చీరలో కనువిందు చేస్తూ కుర్రకారును కవ్వించాల్సిందే! వాన పాటల్లో తడి చీరలో అందాల విందు చేయాల్సిందే! శారీలో అందమంతా దాచి దాచి దోచి పెట్టాల్సిందే! చీర కట్టులో చూపు తిప్పుకోకుండా చేయడంలో తమన్నా మించిన వారే లేరు! Photos Credit: Tamanna Bhatia/twitter