పలు టీవీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది జబర్దస్త్ బ్యూటీ వర్ష. 'అభిషేకం' సీరియల్ తో వర్ష బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. 'జబర్దస్త్' షోలో తన కామెడీ టైమింగ్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన అందం, కామెడీతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది వర్ష. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కామెడీ షోతోనూ ప్రేక్షకులకు మరింత చేరువైంది ప్రస్తుతం వర్ష 'ప్రేమ ఎంత మధురం' సీరియల్‌లో నటిస్తోంది. యూట్యూబ్ వీడియోలు, వ్లోగ్స్ చేస్తూ భారీగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది Image Credit: Varsha/Instagram