ఇంతలా తింటూ అంత సన్నగా ఎలా ఉంటున్నావ్ రకుల్? టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది రకుల్ ప్రీత్ సింగ్. అటు బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. తాజాగా ఓ రేంజిలో ఫుడ్ లాగించే వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. ఇంతలా తింటూ అంత సన్నగా ఎలా ఉన్నావ్ రకుల్? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జిమ్ లో బాగా వర్కౌట్స్ చేసి నాజూగ్గా తయారవుతోందంటున్నారు మరికొందరు. రకుల్.. ఫుడ్ ఎలా తింటుందో మీరూ చూసేయండి.. Photos & Videos Credit: Rakul Singh/Instagram