పొట్ట తగ్గాలా? ఇదిగో శిల్పా శెట్టిని ఫాలో అయిపోండి

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

బీటౌన్ లో దశాబ్దానికి పైగా టాప్ హీరోయిన్ గా కొనసాగింది.

బడా హీరోలందరితోనూ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది.

వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది.

శిల్పాశెట్టికి యోగా అంటే ఎంతో ఇష్టం.

యోగా క్లాసులకు సంబంధించిన సీడీలను కూడా రూపొందించింది.

తాజాగా పొట్ట తగ్గేందుకు చేయాల్సిన వర్కౌట్స్ వీడియోను షేర్ చేసింది.

Photos & Video Credit: Shilpa Shetty Kundra/Instagram