బీచ్ సైడ్ వెడ్డింగ్‌లో పెళ్లి కూతురిలా మెరిసిపోతున్న వర్షిణి తెలుగులో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందింది వర్షిణి. హీరోయిన్ కావాలని వచ్చి యాంకర్‌గా మారింది. కొన్ని సినిమాల్లో నటించినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ట్రెడిషనల్, మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తోంది. తాజాగా బీచ్ సైడ్ వెడ్డింగ్‌లో పెళ్లి కూతురిలా మెరిసిపోతూ ఆకట్టుకుంది. Photos & Video Credit: Varshini/Instagram