బాలీవుడ్ భామ రిచా చద్దా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.

ఇటీవలే బాలీవుడ్ నటుడు అలీ ఫజల్‌ను రిచా చద్దా వివాహం చేసుకుంది.

మిర్జాపూర్ వెబ్ సిరీస్‌లో గుడ్డూ భయ్యా పాత్రతో అలీ ఫజల్ ఫేమస్ అయ్యాడు.

అలీ, రిచా ‘ఫక్రే‘ సిరీస్‌లో కలిసి నటించారు.

ఈ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది.

‘ఫక్రే’ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి.

మూడో సినిమా ‘ఫక్రే 3’ షూటింగ్ పూర్తి అయింది.

త్వరలో దీన్ని విడుదల చేయనున్నారు.

అలీ ఫజల్ హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

రిచా చద్దా చేతిలో కూడా రెండు సినిమాలు ఉన్నాయి.
(All Images credit: Rich Chadha Instagram)