పాకిస్తానీ బ్యూటీ అయేజా ఖాన్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.


దాయాది దేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ అయేజానే.


ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు 12.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

31 సంవత్సరాల అయేజా ఎక్కువ ఉర్దూ టెలివిజన్ ప్రోగ్రామ్స్‌లో కనిపిస్తారు.

తనకు 2014లోనే తోటి నటుడు డానిష్ తైమూర్‌తో వివాహం అయింది.

వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

2006 నుంచి వీరు ఎనిమిది సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు.

2009లోనే అయేజా తెరంగేట్రం చేసింది.

పాకిస్తాన్‌లో ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ కూడా తనే.

ఎన్నో అవార్డులను కూడా అయేజా అందుకుంది.
(All Images Credits: Ayeza Khan Instagram)