బాలీవుడ్ హీరోయిన శిల్పా శెట్టి లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

మోడర్న్ అవుట్‌ఫిట్‌లో శిల్పా శెట్టి మెరిసిపోతుంది.

ప్రస్తుతం శిల్పా శెట్టి ఎక్కువగా సినిమాలు చేయడం లేదు.

2008 తర్వాత కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసింది.

ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్‌కు శిల్పా శెట్టి సహ యజమాని కూడా.

‘సాహస వీరుడు సాగరకన్య’ సినిమాతో శిల్పా శెట్టి తెలుగులో కూడా అరంగేట్రం చేసింది.

యూకే రియాలిటీ షో ‘బిగ్ బ్రదర్’తో శిల్పా శెట్టి బాగా ఫేమస్ అయింది.

ఆ తర్వాత పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది.
(All Images Credits: Shilpa Shetty Instagram)