రేవంత్‌కు విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా?

బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు విన్నర్ రేవంత్. అతని హ్యాండ్సమ్ ఫోటోలు చూడండి.

ఈ సీజన్లో అన్ని రకాల ఎమోషన్లను చూపించిన ఒకే ఒక వ్యక్తి రేవంత్.

నవరసాలను చూపించినా రేవంత్ ఆటల్లో మాత్రం పులిలా వేటాడాడు. ఫిజికల్ టాస్కు అంటే చాలు ఇతడిని చూసి మిగతా వాళ్లు భయపడేవారు.

టాస్కుల్లో తగ్గేదేలే అంటూ ముందుకే అడుగేసేవాడు. కానీ టాస్కుల్లో ఓడితే మాత్రం తట్టుకోలేకపోయేవాడు.

నామినేషన్లలో కూడా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేలా మాట్లాడేవాడు. రేవంత్‌కు దాదాపు ఇంట్లో ఉన్న అందరితో ఫైట్ అయింది.

ఎంత మందితో ఏ విషయంలో ఫైట్ అయిన పదినిమిషాలకే ఆ సంగతి మర్చిపోయి తిరిగి వెళ్లి మాట్లాడడం అతని నైజం.

ఇంట్లో శ్రీహాన్, శ్రీసత్యకు దగ్గరయ్యాడు. అవసరం అయినప్పుడు వాళ్లతో కూడా కొట్లాడాడు.

(All images Credit: Starmaa/Instagram)