నిక్కీ తంబోలి తన డ్రెస్సింగ్ విషయంలో ఎప్పుడూ ట్రెండీగానే ఉంటుంది.

ఒక ఈవెంట్‌కు విచ్చేసిన ఈ భామ అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

స్పార్కింగ్ సిల్వర్ శారీతో నిక్కీ మరింత అందంగా కనిపించింది.

ఈ చీరను తను చాలా సింపుల్‌గానే కట్టుకుంది.

శారీలో ఉన్న మెష్ డిజైన్ ట్రెడిషనల్ లుక్‌ను మోడర్న్‌గా మార్చింది.

డింపుల్ ష్రాఫ్ లేబుల్ ఈ శారీని డిజైన్ చేశారు.

తను ఎటువంటి జ్యువెలరీని ధరించలేదు.

ఈ మహారాష్ట్ర భామ ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.
(All Images Credits: Nikki Tamboli Instagram)