గర్ల్ గ్యాంగ్‌తో యాంకర్ రష్మీ బోట్ షికారు యాంకర్ రష్మి ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు. టైం దొరికితే చాలు వెకేషన్స్ కు బయల్దేరుతోంది. బీచుల్లో హ్యాపీగా జాలీగా గడుపుతుంది. తాజాాగా తన బ్యాచ్ తో బోటు షికారుకు వెళ్లింది. బోటు ముందట కూర్చోని ఆనందడోలికల్లో మునిగితేలారు. వీరి వీడియో చూసి ఆనందం అంటే వీళ్లదే అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. బోట్ షికారు చేస్తున్న యాంకర్ రష్మీ గర్ల్ గ్యాంగ్ వీడియో మీరూ చూసేయండి Photos Credit: Rashmi Goutham/Instagram