పువ్వు కానీ పువ్వు- భలే ఉందంటున్న ఇంద్రజ! సీనియర్ నటి ఇంద్రజ గత కొంత కాలంగా బుల్లితెరపై సందడి చేస్తున్నది. వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. తాజాగా ఓ రెస్టారెంట్ కు వెళ్లిన ఇంద్రజకు అక్కడి చెఫ్ అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. క్యారెట్ తో తయారు చేసిన గులాబీని కానుకగా అందజేశాడు. పువ్వు కాని పువ్వును చూసి ఇంద్రజ మురిసిపోయింది. Photos & Video Credit: Actress Indrajaa_absar/Instagram