చూడముచ్చటగా ఉన్న కాజల్, నిషా అగర్వాల్ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి చీరల్లో చందమామల్లా మెరిసిపోతున్నారు ఈ అక్కా చెల్లెళ్లు 'ఏమైంది ఈ వేళ' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది నిషా అగర్వాల్. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది నిషా సోలో' సినిమాలో వైష్ణవి పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైంది నిషా అగర్వాల్ 'సుకుమారుడు' సినిమాలోని నీలకాశంలో సాంగ్.. ఇప్పటికీ యూత్‌కు ఇష్టం కరణ్ వాలేచ అనే వ్యాపారవేత్తను 2013లో వివాహం చేసుకుంది పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పినా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ( Image Credit: Nisha Agarwal/Instagram)