అందాల భామ హెబ్బా పటేల్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. 'అధ్యక్ష' అనే కన్నడ మూవీతో హెబ్బా ముఖానికి తొలిసారి మేకప్ వేసుకుంది. హెబ్బా పటేల్ 'అలా ఎలా' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 'అలా ఎలా', 'కుమారి 21F' కి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డులు నెగ్గింది చివరగా 'ఓదెల రైల్వేస్టేషన్' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో కనిపించింది. 'కుమారి 21F' లో నటనతో ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. 'రెడ్' సినిమాలో 'డించక్ డించక్ డించ' పాటకి స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. 'భీష్మ', 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసింది హెబ్బా 2020లో 'మస్తీ' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Hebah Patel/Instagram