పరదా వెనుక యువరాణిలా ఫరియా అబ్దుల్లా! ‘జాతిరత్నాలు’ సినిమాతో ఫరియా అబ్దుల్లా తెలుగు తెరకు హీరోయిన్ పరిచయం అయ్యింది. తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ‘లైక్, షేర్, సబ్‌స్క్రైబ్’ సినిమాతోనూ సందడి చేసింది. సంతోష్ శోభన్‌తో కలిసి ఈ సినిమాలో నటించింది. నాగార్జున ‘బంగార్రాజు’ మూవీలో స్పెషల్ సాంగ్‌తో అదుర్స్ అనిపించింది. తాజా ఇన్ స్టా వీడియోలో పరదా వెనుక యువరాణిలా కనిపించి ఆకట్టుకుంది. Photos & Video Credit: Faria Abdullah/Instagram