డైట్ లో సుమ- టెమ్ట్ చేస్తున్న బిర్యానీ! తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ కనకాల. పలు షోలలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన చలాకీ మాటలతో ఇట్టే మెస్మరైజ్ చేస్తుంది. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా ఓ ఫన్నీ వీడియోను పోస్టు చేసింది. డైట్ లో ఉన్నప్పుడు బిర్యానీ ఎలా టెమ్ట్ చేస్తుందో చూపించి నవ్వులు పూయించింది. Photos & Video Credit: Suma Kanakala/Instagram