మరీ ఇంత అందంగా ఉంటే ఎలా శ్రీలీల?

‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది శ్రీలీల.

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తన అందచందాలతో ప్రేక్షకులను బాగా అలరించింది.

ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న ‘ధమాకా’ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.

సుమారు అరడజను సినిమాలు చేతిలో ఉన్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Photos & Video Credit: Sreeleela/Instagram