వరలక్ష్మీ శరత్ కుమార్ పోష్ తెలుగుకు పడిపడి నవ్వాల్సిందే! స్టార్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది వరలక్ష్మి. 'క్రాక్', 'నాంది' సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గర అయ్యింది. తెలుగు, తమిళ సినిమాలో లేడీ విలన్ గా నటిస్తూ మెప్పిస్తోంది. తాజాగా ‘యశోద‘ సినిమాలోనూ కీ రోల్ ప్లే చేసింది. సినిమాల్లో ఎంత బిజీ అయినా, నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా వరలక్ష్మీ పోస్ట్ చేసిన పోష్ తెలుగు వీడియో చూస్తూ పడిపడి నవ్వాల్సిందే! Photos & Video Credit: Varalaxmi Sharathkumar/Instagram