News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Babli Bouncer Release Date: డైరెక్టుగా ఓటీటీలోకి 'బబ్లీ బౌన్సర్' - తమన్నా ఫస్ట్ లుక్ చూశారా?

Tamannaah As Bubly Bouncer First Look: తమన్నా ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ రూపొందించిన సినిమా 'బబ్లీ బౌన్సర్'. ఈ సినిమాను డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బబ్లీ బౌన్సర్' (Babli Bouncer Movie). ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలాగే, సినిమా విడుదల తేదీని సైతం వెల్లడించారు.

బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కించిన 'బబ్లీ బౌన్సర్' డైరెక్టుగా ఓటీటీలో విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 23న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ కానుంది. 

Also Read : ఓటీటీలోకి మాధవన్ 'రాకెట్రీ' - విడుదల ఎంతో దూరంలో లేదు, సినిమా ఎప్పుడు వస్తుందంటే?

View this post on Instagram
 
A post shared by ABP Desam (@abpdesam)

నార్త్ ఇండియాలో రియల్ బౌన్సర్ టౌన్ అసోలా ఫతేపూర్ లో 'బబ్లీ బౌన్సర్' సినిమా తెరకెక్కించారు. ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో తమన్నా కనిపించనున్నారు. చక్కటి కథ, కామెడీతో ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. స్టార్ స్టూడియోస్, జంగిల్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఇందులో సౌరబ్ శుక్లా, అభిషేక్ బజాజ్, సబిల్ వైడ్ తదితరులు నటించారు. 

తమన్నా తెలుగు సినిమాలకు వస్తే... మెగాస్టార్ చిరంజీవి సరసన 'భోళా శంకర్'లో నటిస్తున్నారు. సత్యదేవ్ సరసన ఆమె నటించిన 'గుర్తుందా శీతాకాలం' ఆగస్టులో విడుదల కానుంది. 'బోల్ చుడియా', 'ప్లాన్ ఎ ప్లాన్ బి'... హిందీలో మరో రెండు సినిమాలు చేస్తున్నారు.

Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

Published at : 20 Jul 2022 11:34 AM (IST) Tags: Tamannaah Babli Bouncer movie Tamannaah Babli Bouncer First Look Babli Bouncer Movie Release Date Babli Bouncer On Disney Plus Hotstar OTT

ఇవి కూడా చూడండి

Naga Chaitanya: సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2‘పై నాగ చైతన్య కామెంట్స్ - మైండ్ బ్లోయింగ్

Naga Chaitanya: సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2‘పై నాగ చైతన్య కామెంట్స్ - మైండ్ బ్లోయింగ్

Upcoming Movies: అటు థియేటర్‌, ఇటు ఓటీటీ - డిసెంబరు ఫస్ట్‌ వీక్‌ అదిరిపోవాల్సిందే!

Upcoming Movies: అటు థియేటర్‌, ఇటు ఓటీటీ - డిసెంబరు ఫస్ట్‌ వీక్‌ అదిరిపోవాల్సిందే!

Filmfare OTT Awards 2023: ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘జూబ్లీ’ - ఉత్తమ నటుడు, నటి అవార్డులు ఎవరికి?

Filmfare OTT Awards 2023: ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘జూబ్లీ’ - ఉత్తమ నటుడు, నటి అవార్డులు ఎవరికి?

The Village Web Series Review - ది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ: ఆర్య & మిళింద్ రావు థ్రిల్ ఇచ్చారా? భయపెట్టారా?

The Village Web Series Review - ది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ: ఆర్య & మిళింద్ రావు థ్రిల్ ఇచ్చారా? భయపెట్టారా?

Keerthy Suresh: ఓటీటీలోకి కీర్తి సురేష్ ఎంట్రీ, బోల్డ్ బ్యూటీతో కలిసి తొలి వెబ్ సిరీస్

Keerthy Suresh: ఓటీటీలోకి కీర్తి సురేష్ ఎంట్రీ, బోల్డ్ బ్యూటీతో కలిసి తొలి వెబ్ సిరీస్

టాప్ స్టోరీస్

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు

Jagan Case: కోడి కత్తి కేసులో జగన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్

Jagan Case: కోడి కత్తి కేసులో జగన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్