News
News
X

Kareena Kapoor: అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్ 

Kareena Kapoor On Her Pregnancy Rumours: కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెంట్ అని వార్తలు వస్తున్నాయి. వాటిలో ఆమె ఖండించారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన రిప్లై హిలేరియస్ గా ఉందని చెప్పాలి.

FOLLOW US: 

ప్రస్తుతం కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) లండన్ లో ఉన్నారు. భర్త సైఫ్ అలీ ఖాన్, ఇద్దరు పిల్లలు తైమూర్, జెహ్ అలీ ఖాన్ తో కలిసి విహారయాత్రకు వెళ్ళారు. అక్కడ నుంచి ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారని ఫోటోలు చూస్తే అర్థం అవుతోంది.

ఇటీవల కరీనా కపూర్ ఖాన్ ఒక ఫోటో పోస్ట్ చేశారు. యమ్మీ యమ్మీ ఫుడ్ తినడంతో ఆమె టమ్మీ కొంచెం పైకి అచ్చింది. అది చూసిన చాలా మంది ఆమె మళ్ళీ తల్లి కాబోతుందని అనుకున్నారు. మూడోసారి కరీనా గర్భం దాల్చారని నెటిజన్లు ఏవేవో రాసుకొచ్చారు. బేబీ బంప్ కనపడకుండా చేయాలని కరీనా తెగ తాపత్రయ పడుతున్నారని కామెంట్స్ చేశారు. దాంతో కరీనా కపూర్ ఖాన్ స్పందించారు. అది బేబీ బంప్ కాదని, తాను ప్రెగ్నెంట్ కాదని క్లారిటీ ఇచ్చారు.

''నేను ప్రెగ్నెంట్ కాదు... శాంతించండి! పాస్తా తినడం, వైన్ తాగడం వల్ల మీకు అలా కనిపించింది. మన దేశ జనాభా పెంచడానికి చాలా కంట్రిబ్యూట్ చేశానని సైఫ్ చెప్పారు. ఎంజాయ్ చేయండి. ఇట్లు, KKK (కరీనా కపూర్ ఖాన్)'' అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. అదీ సంగతి!

Also Read : ఆ కీర్తనతో వివాదంలో చిక్కుకున్న శ్రావణ భార్గవి, అవమానం జరిగిందంటున్న అన్నమయ్య వంశస్థులు
ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ నలుగురు పిల్లలకు తండ్రి. మొదటి భార్య అమృత ద్వారా ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీంకు ఆయన తండ్రి అయ్యారు.  

Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?

View this post on Instagram
 
A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

Published at : 20 Jul 2022 10:35 AM (IST) Tags: Kareena Kapoor Kareena Denies Pregnancy Saif About Kareena Pregnancy Rumours Sai Ali Khan

సంబంధిత కథనాలు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

టాప్ స్టోరీస్

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!