అన్వేషించండి
Oscar Nominations 2023 : ఆస్కార్ బరిలో ఎవరెవరు ఉన్నారు? ఫుల్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో!
'నాటు నాటు...'కు ఆస్కార్ నామినేషన్ రావడంతో భారతీయ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పాట కాకుండా ఇంకా ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాలు ఏవి? ఎవరెవరు ఉన్నారు? ఫుల్ లిస్ట్ చూడండి.
![Oscar Nominations 2023 : ఆస్కార్ బరిలో ఎవరెవరు ఉన్నారు? ఫుల్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో! Oscar Nominations 2023 Everything Everywhere All At Once, All Quiet on the Western Front, Elvis, The Fabelmans, Top Gun: Maverick Here Is Full List Of Nominations Oscar Nominations 2023 : ఆస్కార్ బరిలో ఎవరెవరు ఉన్నారు? ఫుల్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/24/0531ec8c6059ce1fa5b8c941ab33de141674573371671313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాలోని స్టిల్స్
ప్రపంచ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ఆస్కార్ నామినేషన్స్ ఈ రోజు వచ్చేశాయి. భారతీయ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూసిన 'నాటు నాటు...' నామినేషన్ కూడా వచ్చేసింది. 95వ ఆస్కార్ అవార్డుల బరిలో మన తెలుగు పాట చోటు దక్కించుకుంది. డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరిలో నామినేట్ అయిన షానూక్ సేన్ 'ఆల్ దట్ బ్రెత్స్', డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో నామినేట్ అయిన 'ది ఎలిఫెంట్ విష్పర్స్' కూడా భారతీయ సినిమాలే. ఇవి కాకుండా ఇంకా ఆస్కార్ బరిలో ఏయే సినిమాలు ఉన్నాయి? ఎవరెవరు ఉన్నారు? ఫుల్ లిస్ట్ చూడండి.
సినిమా
1 | అవతార్: ది వే ఆఫ్ వాటర్ |
2 | టాప్‌గన్: మావెరిక్ |
3 | ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ |
4 | ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్ |
5 | ఎల్విస్ |
6 | ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ |
7 | ది ఫేబుల్‌మ్యాన్స్ |
8 | టార్ |
9 | ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్ |
10 | ఉమెన్ టాకింగ్ |
దర్శకుడు
దర్శకుడి పేరు |
ఏ సినిమాకు? |
|
1 | మార్టిన్ మెక్‌డొనాగ్ | ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్ |
2 | డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ | ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ |
3 | స్టీవెన్ స్పీల్‌బర్గ్ | ది ఫేబుల్‌మ్యాన్స్ |
4 | టడ్ ఫీల్డ్ | టార్ |
5 | రూబెన్ ఆస్ట్లాండ్ | ట్రైయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్ |
నటుడు
నటుడి పేరు | ఏ సినిమాకు? | |
1 | ఆస్టిన్ బట్లర్ | ఎల్విస్ |
2 | కొలిన్ ఫార్రెల్ | ది బాన్షీస్ ఆఫ్ ఇనిషైరైన్ |
3 | బ్రెండన్ ఫ్రాసెర్ | ది వేల్ |
4 | పాల్ మెస్కల్ | ఆఫ్టర్‌సన్ |
5 | బిల్ నిగీ | లివింగ్ |
నటి
నటి పేరు | ఏ సినిమాకు? | |
1 | కేట్ బ్లాంషెట్ | టార్ |
2 | అన్నా దె అర్మాస్ | బ్లాండ్ |
3 | ఆండ్రియా రైజ్‌బరో | టు లెస్లీ |
4 | మిషెల్ విలియమ్స్ | ది ఫేబుల్‌మ్యాన్స్ |
5 | మిషెల్ యో | ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ |
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్
సినిమా పేరు | ఏ దేశానికి చెందిన సినిమా? | |
1 | ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ | జర్మనీ |
2 | అర్జెంటీనా, 1985 | అర్జెంటీనా |
3 | క్లోజ్ | బెల్జియం |
4 | ఇయో | పోలండ్ |
5 | ది క్వైట్ గాళ్ | ఐర్లాండ్ |
సహాయ నటుడు
నటుడి పేరు | ఏ సినిమాకు? | |
1 | బ్రెన్డాన్ గ్లెసన్ | ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్ |
2 | బ్రైయిన్ టైరీ హెన్రీ | కాజ్‌వే |
3 | జడ్ హిర్చ్ | ది ఫేబుల్‌మ్యాన్స్ |
4 | బేరీ కియోఘాన్ | ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్ |
5 | కి హుయ్ క్వాన్ | ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ |
సహాయ నటి
నటి పేరు | ఏ సినిమాకు? | |
1 | ఆంజెలా బాస్సెట్ | బ్లాక్ పాంథర్: వకండ ఫరెవర్ |
2 | హాంగ్ చ్యూ | ది వేల్ |
3 | కెర్రీ కాండన్ | ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్ |
4 | జామీ లీ కర్టిస్ | ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ |
5 | స్టెఫానీ | ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ |
ఒరిజినల్ సాంగ్
పాట | ఏ సినిమాలోనిది? | |
1 | నాటు నాటు | ఆర్‌ఆర్‌ఆర్ |
2 | అప్లాజ్ | టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ |
3 | హోల్డ్ మై హ్యాండ్ | టాప్‌గన్: మార్వెరిక్ |
4 | లిఫ్ట్ మీ అప్ | బ్లాక్ పాంథర్ |
5 | ది ఈజ్ ఏ లైఫ్ | ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ |
Also Read : 'అన్నమయ్య' పాటల నుంచి ఆస్కార్స్ నామినేషన్ వరకూ... పాటల ప్రపంచంలో కీరవాణి జర్నీ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
బిజినెస్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion