అన్వేషించండి

Nayanthara-Vignesh: నయన్, విఘ్నేష్‌లకు నెట్‌ఫ్లిక్స్‌ షాక్ - రూ.25 కోట్లు తిరిగిస్తారా?

నయన్, విఘ్నేష్‌ల పెళ్లికి సంబంధించిన డిజిటర్ల రైట్స్ మొత్తం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ.25 కోట్లకు తీసుకుందని అప్పట్లో వార్తలొచ్చాయి.

స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ లు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. హనీమూన్ తరువాత మళ్లీ వర్క్ లో బిజీ అయిపోయింది ఈ జంట. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ కపుల్ కి నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఊహించని షాకిచ్చింది. రూ.25 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్లి మహాబలిపురంలోని రిసార్ట్ లో జరిగింది. 

ఈ పెళ్లికి సంబంధించిన డిజిటర్ల రైట్స్ మొత్తం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ.25 కోట్లకు తీసుకుందని అప్పట్లో వార్తలొచ్చాయి. పెళ్లికి సంబంధించిన పూర్తి ఖర్చులను నెట్‌ఫ్లిక్స్‌ చూసుకుందని టాక్. పెళ్లికి వచ్చిన గెస్ట్ ల కోసం మహాబలిపురంలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్స్ బుక్ చేయడంతో పాటు.. భోజనం ఖర్చులు కూడా చూసుకున్నట్లు సమాచారం. 

మేకప్ ఆర్టిస్ట్ ల నుంచి సెక్యూరిటీ గార్డుల వరకు.. భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇంత ఖర్చు పెట్టిన నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటివరకు నయన్ పెళ్లి వీడియాను ప్రసారం చేయలేదు. దానికి కారణం.. నయన్-విఘ్నేష్ లతో నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వారి అగ్రిమెంట్ ప్రకారం.. నయన్, విఘ్నేష్ ల పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్ నుంచే బయటకు రావాలి. 

కానీ విఘ్నేష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వీరి పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. రూల్స్ కి విరుద్ధంగా ఫొటోలను పోస్ట్ చేయడంతో నెట్‌ఫ్లిక్స్‌ ఈ డీల్ ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం, పెళ్లి కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.25 కోట్లను తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వ్యవహారంపై నయన్-విఘ్నేష్ ఎలా స్పందిస్తారో చూడాలి!

Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత

Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
Aadarsha Kutumbam : వెంకీ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అసలు రీజన్స్ ఏంటో చెప్పిన నిర్మాత నాగవంశీ
వెంకీ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అసలు రీజన్స్ ఏంటో చెప్పిన నిర్మాత నాగవంశీ
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Rakul Preet Singh : నాకు బినామీ ఆస్తులు లేవు... ఎవరూ ఖరీదైన ప్రాపర్టీలు ఇవ్వలేదు - రకుల్ ప్రీత్ సింగ్ స్ట్రాంగ్ రియాక్షన్
నాకు బినామీ ఆస్తులు లేవు... ఎవరూ ఖరీదైన ప్రాపర్టీలు ఇవ్వలేదు - రకుల్ ప్రీత్ సింగ్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget