News
News
X

Am Aha: మౌనం డ్యూయెట్ పాడింది... 'అం అః'లో కొత్త పాట విడుదల

'అం అః' పేరుతో తెలుగులో ఓ చిన్న సినిమా తెరకెక్కుతోంది. అందులో 'నీ మనసే నాదని' పాటను విడుదల చేశారు. 

FOLLOW US: 
 
సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'అం అః'. 'ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్'... అనేది ఉపశీర్షిక. శ్యామ్ మండల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో 'నీ మనసే నాదని' పాటను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. 'మౌనం డ్యూయెట్ పాడింది' అంటూ మధు సురేష్ ఈ పాటను రాయగా... ఇషాక్ వల్లి ఆలపించారు. సందీప్ కుమార్ కంగుల‌ సంగీతం అందించారు. ప్రేమికుల మధ్య చోటు చేసుకునే సరదా సంఘటనలు, ఎప్పటికీ గుర్తుంచుకునే చిలిపి సంగతుల సమాహారమే ఈ పాట అని దర్శకుడు తెలిపారు. మా సినిమా ఉపశీర్షికలో జానర్ ఏంటనేది చెప్పేశామని, ఇప్పటివరకూ వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుందని ఆయన చెప్పారు.

View this post on Instagram
 
A post shared by Madhura Audio | Music Label (@madhuraaudio)

రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ పతాకాలపై జోరిగె శ్రీనివాస్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువతను ఈ పాట ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. త్వరలో సినిమా విడుదల వివరాలు వెల్లడిస్తామన్నారు. పాట విడుదల చేసిన రాజ్ కందుకూరి, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.  
Also Read: రాజ‌స్తాన్‌లో 'బంగార్రాజు'... ఇది నాగార్జునకు పెద్ద స‌ర్‌ప్రైజ్‌!
Also Read: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ
Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..
Also Read: సంక్రాంతి బరిలో మహేష్ బాబు vs రామ్ చరణ్?
Also Read: రామ్ క్యారెక్టర్, ఫ‌స్ట్‌లుక్‌ రివీల్ చేసిన లింగుస్వామి... సినిమా టైటిల్ ఇదే!
Also Read: అల... హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ! అలా 'పుష్ప' క్రేజ్‌ను వాడేస్తున్నారు మరి!!
Also Read: నిర్మాతకు ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తీ సురేష్... ఆ నిర్మాత ఎవరంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Jan 2022 05:22 PM (IST) Tags: Tollywood Am Aha movie Am Aha Movie Songs Sudhakar Jangam Lavanya

సంబంధిత కథనాలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్