అన్వేషించండి

Nandamuri Chaitanya Krishna: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్, బొచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు

Nandamuri Chaitanya Krishna: నందమూరి చైతన్య కృష్ణ నందమూరి ఫ్యామిలీలో వివాదానికి తెరలేపారు. జూనియర్ ఫ్యాన్స్ కు వార్నింగ్ అంటూ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Nandamuri Chaitanya Krishna gives warning to JR NTR Fans and YSRCP leaders హైదరాబాద్: ఇతరులు తమ జోలికి వస్తే నందమూరి కుటుంబం తామంతా ఒకటేనని చాటుతుంది. కానీ ఎందుకో తెలియదు గానీ తెలుగుదేశం పార్టీ విషయం వచ్చే సరికి లెక్కలు మారిపోతాయి. జూనియర్ (NTR) అభిమానులందరికీ హెచ్చరిక అంటూ నందమూరి చైతన్య కృష్ణ పోస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎవరో కూడా క్లియర్‌గా కాకపోయినా, వాళ్లు ఎవరో చెప్పకనే చెప్పారు.

వైఎస్సార్‌సీపీ నేతలు కొండాలి నాని, వల్లభనేని వంశీ, మీరు సపోర్ట్ చేశారు అని అంటారు. కానీ మీరు ఎవరు సపోర్ట్ చేయడానికి, బొచ్చు కూడా అంటూ ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తాను ఉండగా చంద్రబాబు మావయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయ్ ని ఎవరూ టచ్ కూడా చెయ్యలేరని పేర్కొన్నారు. తన సినిమా రిలీజ్ సమయంలో జూనియర్ ఫ్యాన్స్, వైఎస్సార్ సీపీ వాళ్లు కల్పించుకుని తనను బాగా ట్రోల్ చేశారని, జాగ్రత్త గా ఉండాలంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

నా తమ్ముడు.. జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అని మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని విషెస్ చెప్పడం తెలిసిందే. ఛాన్స్ దొరికినప్పుడల్లా కొడాలి నాని టీడీపీ పార్టీని కాపాడేది ఎన్టీఆర్ అని, తను లేకపోతే స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి మనుగడ ఉండదని పలుమార్లు కామెంట్ చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలు టీడీపీతో పాటు నందమూరి ఫ్యామిలీని ఇరుకున పెట్టేలా ఉంటాయి.

కాగా, ఎన్టీఆర్, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబినేష‌న్‌లో ఓ యాక్షన్ మూవీ ప్లాన్ చేశారు. ఆగ‌స్ట్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కె.జి.య‌ఫ్‌, స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్, మరోవైపు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరో కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగి పోతున్నాయి. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో వీరి కాంబోలో మూవీ వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ఫైన‌ల్ చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Embed widget