అన్వేషించండి

Puneeth Rajkumar : 'ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల్లా కలిసున్నాం..' బాలయ్య ఎమోషనల్ స్పీచ్..

పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురై ఆయన ఏడ్చేశారు బాలయ్య. తన పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడిని పరామర్శిస్తూ మరింత ఎమోషనల్ అయ్యారు. 

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించడంతో నందమూరి బాలకృష్ణ ఎంతో ఎమోషనల్ అయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన బెంగుళూరు చేరుకున్నారు. శనివారం ఉదయం కంఠీరవ స్టేడియంకు వెళ్లి పునీత్ ను ఆఖరి చూపు చూసుకొని నివాళులు అర్పించారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురై ఆయన ఏడ్చేశారు. తన పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడిని పరామర్శిస్తూ మరింత ఎమోషనల్ అయ్యారు. 

Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన

అనంతరం మీడియాతో మాట్లాడారు బాలయ్య. పునీత్‌ మన మధ్య లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని.. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. ఆయన మరణవార్త తనను ఎంతో కలచివేస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్ కుమార్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పిన బాలయ్య.. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేమంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని అన్నారు. 
ఒక కాళాకారుడిగా ప్రేక్షకులను అలరిస్తూ.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పునీత్‌ మరణం చూస్తే.. దేవుడు ఎంతో అన్యాయం చేశాడనిపిస్తోందని అన్నారు.

తను నటించిన 'ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్స్ కి కూడా పునీత్ వచ్చాడని గుర్తుచేసుకున్నారు. ఒక కళాకారుడిగా, మంచి మనిషిగా ఆయన ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటారని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

బాలకృష్ణతో పాటు టాలీవుడ్ కి చెందిన చాలా మంది ప్రముఖులు పునీత్ పార్థివ దేహాన్ని చూసేందుకు బెంగుళూరు వెళ్లారు. బాలయ్య వెళ్లిన కాసేపటికే ఎన్టీఆర్ కూడా అక్కడకు చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్‌ను హత్తుకుని ఓదార్చారు. నరేశ్‌, శివబాలాజీ, ప్రభుదేవా సైతం నివాళులర్పించారు.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
Embed widget