అన్వేషించండి

Bigg Boss Telugu Season 5 Promo: బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రోమో.. బోర్‌డమ్‌కు గుడ్‌బై అంటూ గన్ పట్టిన నాగ్!

బిగ్‌బాస్-5 హోస్ట్ ఎవరో తేలిపోయింది. తాజాగా విడుదలైన ప్రోమోలో కింగ్ నాగార్జున మాస్ ఎంట్రీతో సర్‌ప్రైజ్ చేశారు.

తెలుగు టీవీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలటీ షో ‘బిగ్‌బాస్-5’ ఎట్టకేలకు ప్రోమో విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది. శనివారం విడుదల చేసిన ఈ ప్రోమోలో ప్రముఖ నటుడు, బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున మాస్ ఎంట్రీతో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇన్ని రోజులు బిగ్‌బాస్ హోస్ట్ ఎవరా అనే సందేహాలతో పలువురి పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే.. నాగ్ ఎంట్రీతో ఆ వదంతులకు పుల్‌స్టాప్ పండింది. 

ఇక ప్రోమో విషయానికి వస్తే. ఇందులో జనాలు సరైన రియాలిటీ షో లేకపోవడం వల్ల బోర్‌గా ఫీలవుతున్నట్లు చూపించారు. గన్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున బోర్‌డమ్‌ను షూట్ చేసి మాయం చేస్తూ.. ‘‘చెప్పండి బోర్‌డమ్‌కు గుడ్‌బై.. వచ్చేస్తోంది బిగ్‌బాస్ సీజన్-5’’ అంటూ సిగ్నేచర్ స్టెప్‌తో ఆకట్టుకున్నారు. ఈ ప్రోమోతో బిగ్‌బాస్ హోస్ట్ ఎవరో తేలిపోయింది. ఇక కంటెస్టంట్ల వివరాలే తెలియాల్సి ఉంది. ఇప్పటికే బిగ్‌బాస్-5 హౌస్‌లోకి వెళ్లే కంటెస్టంట్ల పేర్లు లీకయ్యాయి. ఆ జాబితా ఎంతవరకు నిజమనేది కూడా త్వరలోనే తేలిపోనుంది. 

ప్రోమో వీడియో:

ఇప్పటికే ‘బిగ్‌బాస్’ తెలుగు నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదో సీజన్ కోసం ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరంతా క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల ఐదో సీజన్‌కు సంబంధించిన లోగోను కూడా విడుదల చేశారు. అప్పటినుండి ఈ షో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పటిలానే కంటెస్టెంట్ ల లిస్ట్ ఇదేనంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రోజుకో కొత్త పేరు తెరపై వస్తోంది.

ప్రస్తుతం లీకైన ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 5 జాబితాలో.. యాంకర్ రవి, వర్షిణి, సిరి హన్మంత్, జబర్దస్త్ సాయి తేజ(ప్రియాంక సింగ్), నవ్యస్వామి, విష్ణుప్రియ, సీరియల్ నటి ప్రియ, సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్, సీరియల్ హీరో మానస్, హీరోయిన్ ఇషా చావ్లా, లోబో, యూట్యూబర్ సరయు, సురేఖా వాణి ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. తాజా ప్రోమోలో ‘బిగ్‌బాస్-5’ తెలుగు సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందో తెలపలేదు. త్వరలో విడుదల కాబోయే మరో ప్రోమోలో తేదీని ప్రకటించే అవకాశాలున్నాయి.  

Also Read: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-5 ఎంట్రీపై హీరోయిన్ రెస్పాన్స్.. 

Also Read: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-5లో అడల్ట్ కంటెంట్ స్టార్?

Also Read: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-5.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

టాప్ హెడ్ లైన్స్

Haiku Movie : కళ్లతో ఏ భాషైనా మాట్లాడే శ్రీదేవి - కాలేజీ డేస్‌లోకి తీసుకెళ్లే మూవీ 'హైకూ'... నిర్మాత కోన వెంకట్
కళ్లతో ఏ భాషైనా మాట్లాడే శ్రీదేవి - కాలేజీ డేస్‌లోకి తీసుకెళ్లే మూవీ 'హైకూ'... నిర్మాత కోన వెంకట్
Spirit: దీపావళి 2027కి 'స్పిరిట్'... 'ఫౌజీ'కి లైన్ క్లియర్, వెనక్కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా సినిమా
దీపావళి 2027కి 'స్పిరిట్'... 'ఫౌజీ'కి లైన్ క్లియర్, వెనక్కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా సినిమా
Allari Naresh Kanakadurga Song : ఇంద్రకీలాద్రిపై లోకాలనేలే కనకదుర్గమ్మ - అల్లరి నరేష్ మూవీ డివోషనల్ సాంగ్ లిరిక్స్
ఇంద్రకీలాద్రిపై లోకాలనేలే కనకదుర్గమ్మ - అల్లరి నరేష్ మూవీ డివోషనల్ సాంగ్ లిరిక్స్
Nindu Noorella Saavasam Serial Today October 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget