బిగ్ బాస్ సీజన్ 5కి రంగం సిద్ధమవుతోంది. గత రెండు సీజన్లను హోస్ట్ చేసిన నాగార్జున ఈసారి ఐదో సీజన్ ను కూడా హోస్ట్ చేస్తున్నారు. ఈ షోలో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్ లకు సంబంధించి ఓ లిస్ట్ బయటకొచ్చింది. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం!
ప్రియా రామన్ : ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్ షోలో కనిపించనుంది.
ప్రియా : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
యాంకర్ రవి : బుల్లితెరపై పాపులారిటీ తెచ్చుకున్న రవిని బిగ్ బాస్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
విజె సన్నీ : 'కళ్యాణ వైభోగమే' సీరియల్ తో కాస్త ఫేమ్ తెచ్చుకున్న ఇతడికి బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందట
షణ్ముఖ్ : డబ్ స్మాష్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్ కి బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందట.
యాంకర్ లోబోను కూడా షో కోసం అడిగినట్లు తెలుస్తోంది
వర్షిణి : తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమెకి బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందని సమాచారం.
సురేఖా వాణి : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన సురేఖావాణి త్వరలోనే బిగ్ బాస్ హౌస్ లో కనిపించనుందని సమాచారం.
యూట్యూబర్ 'హే సిరి'ని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారు.
ఆర్జే కాజల్ : పలు ఈవెంట్ లకు యాంకర్ గా, ఎఫ్ఎంలో జాకీగా పని చేశారు
నవ్య స్వామి : బుల్లితెర సీరియల్ యాక్స్ట్రెస్ నవ్యకు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందట.
ఈషా చావ్లా : హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈషాకు ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. త్వరలోనే ఈమె బిగ్ బాస్ హౌస్ లో కనిపించనుంది.
ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్
యూట్యూబర్ నిఖిల్
Deepthi Sunaina Photos : గలగలపారుతున్న గోదారిలా ఫోజులిచ్చిన దీప్తి సునయన
Nandini Rai Photos : పల్లెటూరి లుక్లో జామపండులా ముస్తాబైన నందిని రాయ్
Sravanthi Chokarapu: సాగరతీరంలో స్రవంతి చొక్కారపు - గోవా బీచ్లో అందాల విందు
Shailaja Priya : పచ్చ చీరలో అందాల తార శైలజ ప్రియ - అందానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు కదూ
Siri Hanmanth Photos : సిల్వర్ డ్రెస్లో హాట్ ఫోజులిచ్చిన సిరి హన్మంత్
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>