అన్వేషించండి

Top Trending Memes in 2023: ‘జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్’ నుంచి ‘మోయే మోయే’ వరకు, 2023లో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన టాప్ మీమ్స్ ఇవే!

TopTrending Memes 2023: సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ నెటిజన్లు ఓ రేంజిలో నవ్విస్తాయి. ఈ ఏడాది బోలెడు మీమ్స్ నెట్టింట్లో నవ్వుల పువ్వులు పూయించాయి. వాటిలో టాప్ మీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Top 10 Trending Memes Of 2023 In India: సోషల్ మీడియాను ఉపయోగించే ప్రతి ఒక్కరికి మీమ్స్ పరిచయమే. అద్భుతమైన క్రియేటివిటీతో రూపొందించే మీమ్స్ అందరిచేత వావ్ అనిపిస్తాయి. మీమ్స్ ను చూస్తూ నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. తాము ఎంజాయ్ చేయడంతో పాటు తెలిసిన వారికి పంపి సంతోషాన్ని పంచుతారు. ఈ ఏడాది పలు మీమ్స్ నెటిజన్లను ఓ రేంజిలో అలరించాయి. తాజాగా గూగుల్ 2023 టాప్ మీమ్స్ లిస్టును విడుదల చేసింది. వాటిలో ‘జస్ట్ లుకింగ్ లాంగ్ ఎ వావ్‘, ‘మోయే మోయే‘ సహా పలు మీమ్స్ ప్లేస్ దక్కించుకున్నాయి.   

2023 టాప్ మీమ్స్ లిస్టు ఇదే!

1. భూపేందర్ జోగి

‘భూపేంద్ర జోగి‘ అనే వ్యక్తి 2018లో మధ్యప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా ఓ జర్నలిస్టులో మాట్లాడుతాడు. ఈ వీడియోలో  రాష్ట్రంలోని రోడ్లు అమెరికాలో కంటే బాగున్నాయని చెప్తాడు. జర్నలిస్ట్ ఆయనను మీ పేరేంటని అడుగుతాడు. భూపేంద్ర జోగి అని చెప్తాడు. అమెరికాలో ఎక్కడెక్కికి వెళ్లావు? అని ప్రశ్నిస్తాడు. చాలా చోట్లకు వెళ్లానని చెప్తాడు. కొన్ని పేర్లు చెప్పమని అడుగుతాడు. మళ్లీ భూపేందర్ జోగి అని చెప్తాడు. మాటి మాటికి తన పేరు చెప్పడంతో ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అయ్యింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🇺🇸 Bhupender jogi 🇺🇸 (@bhupender._jogi)

2. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్

జస్మీన్ కౌర్ అనే మహిళ దుస్తుల వ్యాపారం చేస్తుంది. ఆమె సల్వార్ సూట్‌ గురించి ఓ వీడియో చేసిన తన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ పోస్టు చేస్తుంది. ఈ వీడియోలో ఆమె డ్రెస్సును చూపిస్తూ ‘జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్‘ అనే పదాన్ని మళ్లీ మళ్లీ వాడుతుంది. ఈ మీమ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఈ వాయిస్ తో రీల్స్‌ చేయడం విశేషం.

3. మోయే మోయే

‘మోయే మోయే‘ మీమ్ టిక్‌టాక్‌ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇది సెర్బియన్ పాట నుంచి వచ్చింది. ఆ తర్వాత పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లలో వైరల్ అయ్యింది. నిజానికి ఈ పాటను బాధకు గుర్తుగా వాడుతారు. భారత్ లో మాత్రం ఈ పాటను నవ్వు కలిగించే రీల్స్ కోసం నెటిజన్లు వాడుకున్నారు. ఈ మీమ్ తో చేసిన రీల్స్ ఫుల్ ఫన్నీగా అనిపిస్తాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Divya Kapoor Jamwal ꪜ️ (@divakapoor)

4. ఆయేన్

ఇక బీహార్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి ఆదిత్య కుమార్‌ను తన ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటని అడిగినప్పుడు సరదాగా ‘ఆయేన్‘ అని సమాధానం ఇస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజిలో వైరల్ అయ్యింది. కోట్లాది మందిని ఈ మీమ్ బాగా నవ్వించింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Oye Ayush (@sarcastic_ayushh)

 5. ఔకాత్ దిఖా ది

‘ఔకత్ దేఖా ది‘ అనే పదం సంభ్రమాశ్చార్యాన్ని సూచిస్తుంది. ఈ మీమ్ కూడా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ మీమ్ లో నిలిచింది. ఈ వాయిస్ తో చేసిన రీల్స్ నెట్టింట్లో హల్ చల్ చేశాయి. ఎంతో మంది నవ్వించాయి.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by aukat_dikha.di (@aukat.dikha_di)

వీటితో పాటు ఈ ఏడాది టాప్ 10 మీమ్స్ లో ‘ఓహియో‘, ‘ది బాయ్స్‘, ‘ది వాఫిల్ హౌస్ న్యూ హోస్ట్‘, ‘స్మర్ఫ్ క్యాట్‘తో పాటు బిగ్ బాస్ OTT విన్నర్ ఎల్విష్ యాదవ్ ను బేస్ చేసుకుని వచ్చిన ‘ఎల్విష్ భాయ్‘ కూడా చేరింది. 

Read Also: ఆ సినిమాలు చూస్తే నరకాలనిపిస్తుంది - ‘యానిమల్’ మూవీపై జేపీ పరోక్ష వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget