అన్వేషించండి

Mawaa Enthaina Song: ‘గుంటూరుకారం‘ నుంచి మరో మాస్ సాంగ్ విడుదల, ‘మావా ఎంతైనా‘ అంటూ అదరగొట్టిన మహేష్

Mawaa Enthaina Lyrical Song: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్.

Guntur Kaaram Mawaa Enthaina Lyrical Song:  మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా మీద కొన్ని విమర్శలు వచ్చినా, ప్రస్తుతం మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మరో మాస్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది.  

మాస్ స్టెప్పులతో దుమ్మురేపిన మహేష్ బాబు

‘గుంటూరు కారం’ మూవీ నుంచి  ‘మావా ఎంతైనా‘ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. మిర్చి గో డౌన్ తెరకెక్కించిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాట ప్రారంభంలో మీనాక్షి చౌదరి  అచ్చ తెలుగు అమ్మాయిలా  అందిరికీ మంగళ హారతి ఇస్తూ కనిపిస్తుంది. మహేష్ బాబు ఏదో బాధలో ఉన్నట్లు కనిపిస్తాడు. ఆమె ఇచ్చిన హారతిని కూడా తీసుకోడు. అదే సమయంలో గ్రామ్ ఫోన్ రికార్డు నుంచి పాటలు వినిపిస్తాయి. సత్యం గారి గ్రామ్ ఫోన్ రికార్డు ఇక్కడికి తెచ్చారేంటి? అంటారు మహేష్ బాబు. అప్పుడు పాట మొదలవుతుంది. ‘మావా ఎంతైనా ఫర్లేదు పిల్లో, మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు’ అంటూ మాస్ షురూ అవుతుంది. మహేష్ బాబు ఈ పాటలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కనిపించారు. మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. అమ్మాయితో బ్రేకప్ అయిన బాధలో ఆయన ఈ పాట పాడినట్లు తెలుస్తోంది. ఈ పాటకు హరిరామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, శ్రీకృష్ణ, రమణా చారి అద్భుతంగా ఆలపించారు. తమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటను చూసి మహేష్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో కొత్త మహేష్ ను చూడబోతున్నట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   

హ్యాట్రిక్ హిట్  కొట్టాలని భావిస్తున్న మహేష్, త్రివిక్రమ్

ఇక ఇప్పటికే 'అతడు', 'ఖలేజా' సినిమాతో మంచి విజయాలను అందుకున్న మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పుడు 'గుంటూరు కారం' విడుదల కాబోతోంది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో ఎప్పులేని రీతిలో మహేష్ ను త్రివిక్రమ్ ఈ సినిమా చూపించబోతున్నారు. ఈ  చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మించగా, తమన్‌ సంగీతం అందించారు.  

Read Also: హీరోయిన్ అసిన్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె భర్త ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం

టాప్ హెడ్ లైన్స్

Dada Dhamaka Song : దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది - బాలయ్య పాడిన పాట విన్నారా?
దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది - బాలయ్య పాడిన పాట విన్నారా?
Obsession OTT : రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Bigg Boss Season 10 Today Nov 13th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget