ప్రగ్యా జైస్వాల్ ప్రజెంట్ హైదరాబాద్‌లో ఉన్నారు. అయితే థాయ్‌లాండ్‌ టూర్ ఫోటోలు లేటెస్టుగా షేర్ చేశారు.

పర్ఫెక్ట్ బికినీ బాడీ ఉన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అంటూ నెటిజనులు ఈ ఫోటోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నెటిజనులలో కొందరు ఓ అడుగు ముందుకు వేసి ఈ బికినీ రేటు ఎంత ఉండొచ్చు? అని సెర్చ్ చేశారు.

ప్రగ్యా జైస్వాల్ బికినీ రేటు రెండు వేల రూపాయల నుంచి సుమారు 16 వేలు ఉండొచ్చని గూగుల్ తల్లి చెప్పింది.

బికినీ రేటు 16 వేలు ఏంటని కొందరు నోరెళ్లబెడుతున్నారు. హీరోయిన్ అంటే ఆ మాత్రం కాస్ట్ లీ డ్రస్ కామన్ కదా.

థాయ్‌లాండ్‌ కొన్ని రోజుల క్రితం వెళ్ళిన ప్రగ్యా జైస్వాల్... న్యూ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు.

ప్రజెంట్ ప్రగ్యా జైస్వాల్ తెలుగులో ఓ పెద్ద సినిమా సంతకం చేయనున్నారని టాక్. 

ప్రగ్యా జైస్వాల్ తెలుగులో కొన్ని కథలు విన్నారు. దర్శక నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి. 

ప్రగ్యా జైస్వాల్ (all images courtesy: jaiswalpragya/instagram)

Thanks for Reading. UP NEXT

బాలీవుడ్‌లో వచ్చిన ఇండియా, పాకిస్తాన్ లవ్ స్టోరీలు ఇవే!

View next story