అన్వేషించండి

Alitho Saradaga: అవన్నీ ఇప్పుడు చూస్తారేమో అని భయంగా ఉంది: 'ఆలీతో సరదాగా'లో సంతోష్ శోభన్

లైక్ షేర్ సబ్స్క్రయిబ్ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు.

హీరో సంతోష్ శోభన్ తాజాగా నటించిన సినిమా 'LikeShare and Subscribe' సినిమా విడుదలకు సిద్ధమైంది. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంతోష్ శోభన్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సంతోష్. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. సినిమా టైటిల్ తోనే ఆకట్టుకుంటున్న ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ లోనూ కొత్తగా ముందుకెళ్తున్నారు. ఇటీవలే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ఫారియా అబ్దుల్లా, డైరెక్టర్ గాంధీ 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈటీవీ షో లలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఆలీతో సరదాగా కార్యక్రమం. నటుడు అలీ హోస్ట్ గా నిర్వహిస్తోన్న ఈ షో ప్రేక్షకుల్లో మంచి టాక్ ను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు ప్రత్యేక  అతిథులను తీసుకొచ్చి వారి అంతరంగాలను, అనుభవాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ షో కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ను విడుదల చేశారు. ఈసారి కార్యక్రమంలో 'Like Share and Subscribe' మూవీ హీరో, హీరోయిన్ సంతోష్, ఫారియా, డైరెక్టర్ గాంధీ పాల్గొన్నారు. ప్రోమో లో అలీ సంతోష్, ఫారియా, గాంధీ ల కు గ్రాండ్ వెల్కం చెప్పాడు. ప్రోమో లో సంతోష్ ను ఇండస్ట్రీ కి ఎలా వచ్చావ్ అని అలీ అడిగితే.. నటుడుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో చిన్న క్యారెక్టర్ లు చేశానని అవన్నీ ఇప్పుడు చూస్తే అందరూ ఏడిపిస్తారేమో అని సరదాగా చెప్పుకొచ్చాడు సంతోష్. ఫారియా ను ఇప్పటికీ చిట్టీ అనే పిలుస్తున్నారా ? అని అలీ అడిగితే.. ‘‘నేను ఓసారి క్యాబ్ లో వెళ్తుండగా క్యాబ్ డ్రైవ్ తన స్కూల్ లవ్ స్టోరీ చెప్పాడు. తన లవర్ పేరు చిట్టి అని చెప్పడు. దీంతో నేను నా పేరు కూడా చిట్టి అని చెప్పా. దీంతో అతడు మేడం మీరు ఏ స్కూల్ లో చదివారు?’’ అని డ్రైవర్ అడిగాడని నవ్వుతూ చెప్పుకొచ్చింది ఫారియా.

సినిమాల్లోకి  రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అని సంతోష్ ను అడిగితే.. తనకు సినిమా అంటే ఏంటో తెలియక ముందే ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పారు సంతోష్. ప్రభాస్ సినిమాలే చూస్తూ పెరిగానని, ఆయనే తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఇప్పుడు తన సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను కూడా ప్రభాస్ తో లాంచ్ చేయించడం సంతోషంగా ఉందన్నారు. ఆల్రెడీ హిట్ అందుకున్న మేర్లపాక గాంధీ పెద్ద హీరోయిన్స్ ని కాకుండా ఫారియా నే ఎందుకు తీసుకున్నారు అని గాంధీను అలీ అడిగితే.. ఫారియా కూడా పెద్ద హీరోయిన్ నే కదా అని చమత్కారంగా ఆన్సర్ చెప్పారు గాంధీ. ప్రోమో చివర్లో ఫారియా బెల్లీ డాన్స్ చేసి అదరగొట్టింది. మొత్తంగా ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. పూర్తి షో త్వరలోనే ప్రసారం కానుంది. ఇక 'LikeShare and Subscribe' సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also read: కన్నింగ్ ఆటతో గెలుద్దామని ప్లానేసి ఓడిపోయిన గీతూ,వెక్కి వెక్కి ఏడుపు- చేపల టాస్కు అదిరిపోయింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget