అన్వేషించండి

Mahesh Babu Movie Update: మహేష్ కు త్రివిక్రమ్ గిఫ్ట్ ఇదే.. సూపర్ స్క్వాడ్ వచ్చేసింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి ఫామ్ లో ఉన్నారు. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోగా మారారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) మంచి ఫామ్ లో ఉన్నారు. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోగా మారారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఇప్పటికే 'సర్కారు వారి పాట'(Sarkaru Vaari Paata) సినిమాకి సంబంధించి బర్త్ డే బ్లాస్టర్ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. రాత్రి 12 గంటలకు విడుదలైన ఈ చిన్న వీడియోకి అప్పుడే 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గంటగంటకు ఆ నెంబర్ పెరిగిపోతూనే ఉంది. 
 
ఈ సినిమా తరువాత మహేష్ బాబు తన తదుపరి సినిమా త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాకి టెక్నిషియన్స్ గా ఎవరెవరు పని చేయబోతున్నారు..? హీరోయిన్ ఎవరనే విషయాలను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్ గా మదిని తీసుకున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఎప్పటినుండో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్(Thaman) పని చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు. ఇక హీరోయిన్ గా పూజాహెగ్డే(Pooja Hegde) ను ఎంపిక చేసుకున్నారు. గతంలో ఈ బ్యూటీ మహేష్ బాబుతో కలిసి 'మహర్షి' సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోను రిపీట్ చేయబోతున్నారు. ఈ సూపర్ స్క్వాడ్ ను చూస్తుంటే త్రివిక్రమ్ మంచి టీమ్ సెట్ చేశారనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Embed widget